23-09-2025, 11:55 PM
హాయ్ సింధు గారు,బాగుంది మీ లైఫ్ లో జరిగిన మార్పులు ఇక్కడ చెప్పాలి అనుకోవటం సంతోషం,ఇక్కడ ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో కథలు తక్కువ,ఆడవాలు ఇలా కథలు చెప్తే ఆ కిక్ వేరు,మీరు ఎటువంటి సంకోచాలు సందేహాలు లేకుండా మీ కథ ను కొనసాగిస్తారని ఆశిస్తున