23-09-2025, 11:07 PM
(This post was last modified: 24-09-2025, 10:41 AM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
గీత - (దాటేనా). ఇది ఈ thread original name. గీత ఎలా భరత్ ని అంగీకరించి గీత దాటుతుంది అనేదే ముఖ్య నేపథ్యం. ఈ point వరకు కథ ఇప్పుడు ఐపోయింది. అసలు నేను first అనుకున్న కథ ఇంతే. కానీ రాస్తూ రాస్తూ పొడిగించాను.