22-09-2025, 06:41 PM
(This post was last modified: 24-11-2025, 10:23 PM by Sindhuri. Edited 1 time in total. Edited 1 time in total.)
Hello అందరికీ నా పేరు సింధూరి వయసు 36 , 3 years గా xossipy సైట్ follow అవుతునాను ఇందులో ఎన్నో అద్భుతమైన కథలు చదివాను కొన్ని కథలలో నన్ను నేను ఉహించుకున్నాను అలాంటి ఎందరో అద్భుతమైన writers ఉన్నారు అందరికీ నా కృతజ్ఞతలు.
విషయానికి వస్తే నేను ఈ సైట్ వచ్చినపాటి నుండి నా జీవితం లో ఎన్నో మార్పులు చోటు చేసుకొన్నాయి అవి త్వరలో కథ రూపం గా మీ ముందు పంచుకుందాం అని అనుకుంటున్నాను
మీ
సింధూరి(టీచర్).
విషయానికి వస్తే నేను ఈ సైట్ వచ్చినపాటి నుండి నా జీవితం లో ఎన్నో మార్పులు చోటు చేసుకొన్నాయి అవి త్వరలో కథ రూపం గా మీ ముందు పంచుకుందాం అని అనుకుంటున్నాను
మీ
సింధూరి(టీచర్).

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)