02-07-2019, 11:01 PM
చాలా సంతోషం అమని గారు ఈ మెసేజ్ పెట్టాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను . నేను మీ స్టోరీ చదివింది 3 పేజీలు కానీ మీరు కథ మొదలు పెట్టిన దగ్గర నుండి దూసుకెళ్లే జోరు చూస్తుంటే చాలా బాగా అనిపించింది . కొనసాగించండి అదే జోరు ని . ధన్యవాదాలు