20-09-2025, 09:04 PM
(This post was last modified: 20-09-2025, 09:15 PM by elon_musk. Edited 2 times in total. Edited 2 times in total.)
(20-09-2025, 06:41 PM)Minimumdegreeikkada Wrote: Thank u అందరికి.... Story ని ఒకసారి malli చదువుతుంటే బాధ గా అనిపిస్తుంది... Edo sex kosame ani కంగారు పడి updates రాసేసాను ఒక దాని తర్వాత ఒకటి... But ఇంకా బాగా రాసేవాడిని ani ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు.
బాధ పడకు అన్నా స్లో గా చాలా కథలు రాసావు.. ఇంకా చాలా రాయొచ్చు కూడా. ఇది ఒక్కటి ఇలా ఫాస్ట్ గా పోనియ్
ఇప్పుడు నేను రాస్తున్న వర్ష స్టోరీ కూడా ముందు ఆల్రెడీ ఒక సింపుల్ లైన్ అనుకున్న కానీ రాస్తుంటే నాకే అనిపించింది.. అరెరే ఈ కథ ని మనం పెట్టిన సిట్యుయేషన్(కాలేజీ) కి మంచి స్కోప్ ఉంది ఇలా ఫాస్ట్ గా రాయొద్దేమో అని..
అందుకే మల్లి మార్చి స్లో గా రాస్తున్న అందుకే టైం తీసుకుంటున్న..
కానీ నువ్ ఆల్రెడీ చాలా మంచి స్లో బిల్డింగ్ ఉన్న స్టోరీ లు రాసావ్.. సో ఇది ఒక్కటి ఇలా కానిచ్చేయ్... నీకు, మాకు ఒక కొత్త ఎక్స్పరిమెంట్ లా ఉంటుంది... అప్డేట్స్ కూడా ఫాస్ట్ గా వస్తాయి


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)