18-09-2025, 04:09 AM
ఈ ప్రశ్న కు చాలా మంది తమకు తామే అని అనుకుంటారు... నేను మాత్రం సెడ్యుకేట్ చేయటం లో జస్ట్ పాస్ మార్క్స్ 45 /100 , నా కజిన్ ఒకడు ఉన్నాడు వాడు చాలా బాగా సెడ్యుకేట్ చేస్తాడు ఆంటీలు అమ్మాయిలు అనే బేధాలు లేవు వాడికి, కాలేజీ లో నా ఫ్రెండ్ ఉండేది అబ్బాయిలను బాగా మత్తు ఎక్కించేలా మాట్లాడి పడేసేది. అది లైన్ వేస్తే ఇక అంతే.