Thread Rating:
  • 17 Vote(s) - 2.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు??

#19

యశ్వంత్ : అమ్మ నా ఫ్రెండ్ సందీప్  నీకు  తెలుసు కదా!
శారద : ఆ తెలుసు ఇప్పుడు ఏమైంది రా?.
యశ్వంత్ : వాడు యానిమేషన్ నేర్చుకుంటున్నాడు. అది 3 మంత్స్ కోర్స్ అంట. అది అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ తో పాటు జాబు కూడా ఇస్తారు అంట. నెలకి శాలరీ 30k. 
శారద : మరి వాడి చదువు? 
యశ్వంత్ : వాళ్ల పేరెంట్స్ వాడిని చదివిపించలేరంట. వాళ్ళ అన్న ఒకతను డబ్బులు కట్టి జాయిన్ చేపించాడు. 
శారద : నువ్వు ఇంటర్ మంచిగా పాస్ అయిన తర్వాత ఏదైనా ఆలోచిద్దాం. ఓన్లీ 10th  అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు. తర్వాత ప్రాబ్లం అవుతుంది 
యశ్వంత్ : జస్ట్ నేర్చుకుంటా అమ్మ 
శారద : ఒరేయ్ ఇప్పుడు ఇంటర్ కె డబ్బులు అవుతున్నాయి ఇప్పుడు మళ్లీ కోర్స్ అంటే ఎక్కువ అయిపోతాయి కదరా !! కొద్దిగా మమ్మల్ని కూడా అర్థం చేసుకోరా యశ్వంత్. 
యశ్వంత్ :  సారీ అమ్మ, మిమ్మల్ని ఎక్కువేమీ ఇబ్బంది పెట్టాను.
రేపటి నుండి టైపింగ్ నేర్చుకుంటాను. 
శారద : ఒరేయ్ యశ్వంత్ షాప్ లో ఉండు. నేను తర్వాత వస్తాను.
యశ్వంత్ షాప్ లో కూర్చుని సందీప్ చెప్పినా ఫోటోషాప్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. 
అలా ఆరోజు గడిచిపోతుంది. 
మురళి : ఒరేయ్ యశ్వంత్ ఒక 5 లీటర్లు పాలు ఇవ్వరా (సంగం పాలు).
యశ్వంత్ : హాయ్ అన్న, ఈరోజు బంద్ కదా. దాని గురించి వెళితే పాలు తక్కువ వినిపించుకున్నారు. ఒక్కసారి నాన్నకి ఫోన్ చేసి అడిగి ఇస్తాను అన్న.
హలో నాన్న మురళి అన్నకు పాలు కావాలంట ఒక  5 లీటర్లు.
శ్రీనివాస్ రావు : ఏ కంపెనీ పాలు?.
యశ్వంత్ : సంఘం పాలు. 
శ్రీనివాసరావు : అవి తక్కువ వచ్చినయి కదరా మనకే సరిపోవు. 
యశ్వంత్ : మురళి అన్న మాట్లాడుతాడు అంట మాట్లాడండి. 
మురళి : హా అంకుల్ కొంచెం పాలు అడ్జస్ట్ చేయరా? 
శ్రీనివాసరావు : మొత్తం 5  అంటే కష్టం మురళి. 2 హెరిటేజ్ ఇస్తాను. 
మురళి : అంకుల్ మీరు షాప్ దగ్గరికి రండి. ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి ఇద్దరు గాని. 
శ్రీనివాసరావు : ఒక్క రెండు నిమిషాలు వస్తున్నాను. 
మురళి : సరే అంకుల్. 
మురళి : ఏరా యశ్వంత్ ఎప్పటినుండి కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి?.
యశ్వంత్ : నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతున్నాయి అన్న. 
శ్రీనివాసరావు : ఏం మురళి ఎలా ఉంది వ్యాపారం? 
మురళి : ఏం చెప్తాం అంకుల్ అలా నడుస్తుంది అంతే. 
శ్రీనివాసరావు : ఈరోజు బంద్ కదా. ఎక్కువ వేయించి ఉంటే పాడవుతాయని తప్పు వినిపించాను. 
మురళి : అదే మంచి మంచిది. 
శ్రీనివాసరావు : ఎక్కడ వెయ్యాలి ఈ పాలు? 
మురళి : మీ ఎదురుంగ దాంట్లోనే అంకుల్. 
శ్రీనివాసరావు : మేము ఒక ఐదు నిమిషాలు లేట అయితే కంప్లైంట్ వెళ్తుంది. ఏ ఫ్లాట్ వాళ్లు ఏంటి ?. 
ఇంత లేట్ అయితే కంప్లైంట్ చేస్తారు కదా. 
మురళి : నీళ్లు నార్త్ వాళ్ళు అంకుల్. బ్లాక్  C  plot 301.
శ్రీనివాసరావు : అదే ముసలోడు లక్ష్మణ్ కింద వాచ్మెన్ ఉన్నాడు కదా ఆ బ్లాక్ ఏనా?.
మురళి : అవును అంకుల్. 
ఈ నార్త్ వాళ్లు ఎక్కువగా నైట్ షిఫ్ట్  చేస్తారు. వాళ్లు పడుకుంది ఉదయం 4:30 కి ఇంకా లెగిసి 11:30 కి. అయినా వాళ్లు వచ్చిన తర్వాత పిల్లలు చాలా పాడైపోతున్నారు. 
శ్రీనివాసరావు : ఎందుకలా  అసలు కారణమేంటంటావ్? 
మురళి : ఒక్కసారి ఆ ముసలోడును  అడగండి చెప్తాడు. 
బయటి వాళ్లు వచ్చినప్పుడు డోర్  కొడతారు కదా అప్పుడైనా ఇంట్లో నుండి  వస్తున్నప్పుడు కూడా కనీసం బాడీ కవర్ చేసుకోరు అలాగే వచ్చేస్తారు.
శ్రీనివాసరావు : అదిగో బంధువులు వస్తున్నట్టు ఉన్నారు మురళి నేను వెళ్తున్నాను.
మురళి : సరే అంకుల్ డబ్బులు రేపు ఇస్తాను. 
శ్రీనివాసరావు : సరే. ఒరేయ్ యశ్వంత్ అక్కడ బిల్ బుక్ లో బిల్లులు తీసి పెట్టాను చూడు అది తీసుకునే రా. A 301 ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళకు. మిగతా వాళ్ల దగ్గరికి వెళ్లి తీసుకుని రా. నేను ఇంటికి వెళ్తున్నాను. 
యశ్వంత్ : సరే నాన్న. 
మురళి : వస్తావా యశ్వంత్? 
యశ్వంత్ : ఆ వస్తున్న. 
మురళి : ఈ బ్లాక్ కేల్తావు నువ్వు?
యశ్వంత్ : నాలుగు బ్లాక్లికి వెళ్లాలన్నా, ఒక్కో దాంట్లో రెండు బిల్లులు, మిగతా దాంట్లో ఒక్కొక్కటి బిల్లు తీసుకోవాలి. 
మురళి : పద వేళదాం.
యశ్వంత్ : అన్నా  నిజంగా ఆవిడ  అలాగే వస్తారా! వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడా?
మురళి : అలాగే వస్తుంది ఆవిడ. ఏమో తెలియదు వాళ్ళ హస్బెండ్ ఏమంటాడో. ఏరా నీకెందుకురా ఇన్ని డౌట్లు? 
యశ్వంత్ : ఏమో తెలియదు కానీ అడగాలనిపించింది అందుకనే అడిగాను. 
మురళి : నువ్వు  C బ్లాక్ లోకి వెళ్తావు కదా?
యశ్వంత్ : వెళ్లాలన్న. 
మురళి : ముందు ఆ బ్లాక్ లోకి వెళ్దాం పద నేను చూపిస్తాను తర్వాత నువ్వు బిల్లులు వసూలు చేసుకో. 
నువ్వు C బ్లాక్ లో ఎవరి దగ్గరైనా తీసుకోవాలి డబ్బులు ?
యశ్వంత్ : C - 405 లో తీసుకోవాలి. 
మురళి : C -301 , మేడం  పాలు, మేడం  పాలు.
 అదిగో కిటికీలో నుండి చూడు. సోఫాలో కూర్చుని ఉంది. [Image: AD_4nXeptOS8mCMik4akayGLcRSnnXYhxaAKTdEt...D8QbR9JtVQ]
మురళి : మేడం ….
[Image: AD_4nXcI_28TtKCFhPqzSGb98O1sG3cQqY3NI2xn...D8QbR9JtVQ]
C- 301 : కమింగ్ కమింగ్….
యు కాంట్ వెయిట్ 2 మినిట్స్ .. టెల్ మీ
మురళి :  తెలుగులో చెప్పు హిందీ రాదు….
C- 301 : what he is telling?.. Tomorrow, my husband will speak with you.
యశ్వంత్ : అన్న వాళ్ళ మొగుడు లేడు అంట. రేపు రమ్మంటుంది.
మురళి : రేపు ఎన్నింటికి రమ్మంటుంది అడుగు ఒకసారి. 
యశ్వంత్: madam at which time he has to come?
C-301 : around 10 am tomorrow.
యశ్వంత్ : ok madam thank you.
మురళి : ఏమంటుంది రా? 
యశ్వంత్ : రేపు 10 am రమ్మంటుంది నాన్న.
మురళి : పతా వెళదాం.
Like Reply


Messages In This Thread
పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 11-09-2025, 08:19 PM
RE: RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by ash.enigma - 12-09-2025, 06:07 AM
RE: RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by sarit11 - 12-09-2025, 09:18 AM
RE: RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by mr.commenter - 12-09-2025, 11:31 AM
RE: RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 12-09-2025, 06:04 PM
RE: RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by 3sivaram - 12-09-2025, 07:04 PM
RE: RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by ash.enigma - 13-09-2025, 02:13 AM
RE: RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Venrao - 12-09-2025, 11:15 PM
RE: RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 13-09-2025, 10:58 AM
RE: RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 13-09-2025, 09:46 PM
RE: RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Veerab151 - 13-09-2025, 10:05 PM
RE: RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by K.rahul - 13-09-2025, 10:06 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by phanic - 14-09-2025, 04:21 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 14-09-2025, 06:36 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by PushpaSnigdha - 14-09-2025, 10:23 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 15-09-2025, 12:09 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by ash.enigma - 15-09-2025, 09:25 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 15-09-2025, 12:40 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 16-09-2025, 02:18 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 16-09-2025, 05:00 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 19-09-2025, 01:43 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by utkrusta - 19-09-2025, 03:13 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by K.rahul - 21-09-2025, 11:46 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 22-09-2025, 01:44 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by utkrusta - 22-09-2025, 04:29 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Krishna11 - 22-09-2025, 06:24 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 22-09-2025, 06:24 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Sachin@10 - 23-09-2025, 06:16 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 23-09-2025, 07:43 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Sachin@10 - 23-09-2025, 08:51 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 23-09-2025, 10:03 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Vizzus009 - 23-09-2025, 10:43 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by jwala - 23-09-2025, 10:46 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by utkrusta - 24-09-2025, 10:42 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Rupaspaul - 24-09-2025, 10:57 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by y.rama1980 - 24-09-2025, 08:55 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Krishna11 - 25-09-2025, 11:58 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 30-09-2025, 07:43 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by utkrusta - 30-09-2025, 08:07 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 01-10-2025, 07:34 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 03-10-2025, 08:12 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by y.rama1980 - 04-10-2025, 02:07 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Krishna11 - 06-10-2025, 01:16 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 07-10-2025, 12:34 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 07-10-2025, 03:01 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Sachin@10 - 07-10-2025, 04:47 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 07-10-2025, 06:29 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by K.rahul - 07-10-2025, 11:14 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by utkrusta - 09-10-2025, 12:51 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 10-10-2025, 03:44 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 10-10-2025, 03:51 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 10-10-2025, 03:52 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Sachin@10 - 10-10-2025, 04:34 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 10-10-2025, 05:46 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Nivas348 - 13-10-2025, 03:34 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by utkrusta - 10-10-2025, 07:28 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Pachasuri - 11-10-2025, 02:07 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by K.rahul - 11-10-2025, 06:43 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 12-10-2025, 07:33 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by jwala - 13-10-2025, 02:38 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 13-10-2025, 06:32 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 13-10-2025, 06:34 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 13-10-2025, 09:42 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by K.rahul - 14-10-2025, 07:06 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Sachin@10 - 14-10-2025, 07:59 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Kasim - 14-10-2025, 08:29 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by utkrusta - 14-10-2025, 11:41 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Vizzus009 - 15-10-2025, 07:37 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Krishna11 - 15-10-2025, 10:44 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 18-10-2025, 05:54 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 18-10-2025, 05:56 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Sachin@10 - 18-10-2025, 08:45 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 18-10-2025, 10:42 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by K.rahul - 18-10-2025, 10:54 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Veerab151 - 19-10-2025, 08:08 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by utkrusta - 19-10-2025, 12:09 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Kasim - 19-10-2025, 01:01 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 20-10-2025, 01:40 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 20-10-2025, 01:52 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 22-10-2025, 11:32 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 23-10-2025, 12:58 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 07-11-2025, 02:19 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Rupaspaul - 07-11-2025, 03:12 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Sachin@10 - 07-11-2025, 07:35 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Kasim - 08-11-2025, 09:07 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by K.rahul - 09-11-2025, 07:13 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by utkrusta - 09-11-2025, 10:06 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 12-11-2025, 11:12 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 12-11-2025, 11:13 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 12-11-2025, 11:19 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Rupaspaul - 12-11-2025, 11:42 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Sachin@10 - 12-11-2025, 02:26 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Kasim - 12-11-2025, 07:51 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 13-11-2025, 08:01 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by utkrusta - 13-11-2025, 08:18 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Veerab151 - 13-11-2025, 09:46 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by K.rahul - 13-11-2025, 11:56 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 14-11-2025, 12:03 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Sachin@10 - 14-11-2025, 02:13 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Veerab151 - 14-11-2025, 05:32 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Kasim - 14-11-2025, 07:01 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 14-11-2025, 07:18 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Rupaspaul - 14-11-2025, 12:50 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Saaru123 - 14-11-2025, 04:43 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by utkrusta - 14-11-2025, 05:29 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 15-11-2025, 12:04 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Sachin@10 - 15-11-2025, 06:18 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Kasim - 15-11-2025, 07:02 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Rupaspaul - 15-11-2025, 11:07 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 15-11-2025, 02:16 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by utkrusta - 15-11-2025, 02:37 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by K.rahul - 16-11-2025, 07:36 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 17-11-2025, 11:36 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Sachin@10 - 17-11-2025, 12:43 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Kasim - 17-11-2025, 01:38 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Veerab151 - 17-11-2025, 02:42 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 18-11-2025, 07:49 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by utkrusta - 18-11-2025, 08:17 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Krishna11 - 18-11-2025, 03:18 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by K.rahul - 18-11-2025, 11:55 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 19-11-2025, 06:08 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Sachin@10 - 19-11-2025, 06:40 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Kasim - 19-11-2025, 07:43 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 20-11-2025, 06:37 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by K.rahul - 20-11-2025, 11:55 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by utkrusta - 21-11-2025, 02:48 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Paty@123 - 21-11-2025, 03:17 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Rupaspaul - 21-11-2025, 03:32 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 24-11-2025, 07:01 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Sachin@10 - 24-11-2025, 09:43 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Rupaspaul - 24-11-2025, 12:04 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by utkrusta - 24-11-2025, 06:23 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Kasim - 24-11-2025, 07:24 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 26-11-2025, 10:03 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by ALOK_ALLU - 27-11-2025, 03:37 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Sachin@10 - 26-11-2025, 10:10 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by utkrusta - 26-11-2025, 10:36 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Rupaspaul - 26-11-2025, 11:47 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Kasim - 26-11-2025, 07:04 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Vizzus009 - 27-11-2025, 10:49 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Paty@123 - 28-11-2025, 08:52 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Rupaspaul - 28-11-2025, 03:00 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 29-11-2025, 04:27 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by ALOK_ALLU - 04-12-2025, 09:45 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Sachin@10 - 29-11-2025, 04:37 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by utkrusta - 29-11-2025, 05:06 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Kasim - 29-11-2025, 07:41 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Paty@123 - 29-11-2025, 09:01 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Veerab151 - 29-11-2025, 10:23 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by saleem8026 - 30-11-2025, 10:28 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Rupaspaul - 01-12-2025, 11:28 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Paty@123 - 04-12-2025, 11:39 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Rupaspaul - 04-12-2025, 12:00 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Catravaly - 04-12-2025, 05:19 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Krishna11 - 06-12-2025, 02:05 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Paty@123 - 06-12-2025, 11:44 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Rupaspaul - 06-12-2025, 02:57 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by raki3969 - 14-12-2025, 09:51 AM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Paty@123 - 14-12-2025, 03:12 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Rupaspaul - 15-12-2025, 03:29 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by nagababu737 - 18-12-2025, 02:24 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Rupaspaul - 19-12-2025, 02:48 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Paty@123 - 21-12-2025, 06:27 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Paty@123 - 27-12-2025, 08:33 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by sach167 - 07-01-2026, 11:56 PM
RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by Rupaspaul - 08-01-2026, 03:08 PM



Users browsing this thread: 3 Guest(s)