15-09-2025, 11:43 AM
(14-09-2025, 07:24 PM)elon_musk Wrote: ఇక్కడ ప్రశాంత్ వర్మ లాగ చాలా మంది అకౌంట్ లేకుండా చదువుతున్నారు.. వాళ్ళ కోసం చెపుతున్న వినండి.నాకు అకౌంట్ వుంది బ్రదర్ కానీ ఇన్ని రోజులు కామెంట్ చెయ్యడం ఎలానో తెలియలేదు అదే చెప్తున్న
దీనమ్మ ప్రతి కథకి లక్షల్లో వ్యూస్, పదుల్లో లైక్స్... అర్జెంట్ గా ప్రశాంత్ వర్మ లాంటి వాళ్ళు అందరు అకౌంట్ క్రియేట్ చేసి దెంగండి
నేను కూడా మొదట్లో అకౌంట్ క్రియేట్ చేయకుండా చదివా కానీ రచయితల కథలు నచ్చి ఆపుకోలేక అకౌంట్ చేసి కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశా... నా కామెంట్ కి రచయిత రిప్లై ఇస్తే నాకు కూడా మొదట్లో చాలా ఆనందం వేసింది....
చదివి మనం మనసులో అనుకున్న మాట రచయిత కి చెప్తే ఇద్దరికీ ఆనందమే.. అప్డేట్ నచ్చకపోతే తిట్టండి పర్లేదు... కథలో ఏదైనా పాత్ర మీద కోపం వస్తే బూతులు రిప్లై లో పెట్టండి పర్లేదు...
కానీ అనిపించింది చెప్తే అందరికి లాభం. మన తెలుగు సాహత్యం ఆన్లైన్ లో చాలా తక్కువగా. ఉన్న కాస్త రచయితల్ని కూడా ఎంకరేజ్ చేయకపోతే ఇంకా ఫ్యూచర్ లో తియ్యనైన తెలుగు లో కాకుండా ఎర్రిపుకు ఇంగ్లీష్ లో చదవాల్సి వస్తుంది కథలు ఐన ఇంకా ఏదైనా..