15-09-2025, 02:14 AM
(14-09-2025, 11:23 PM)StrongGrip Wrote: నాకు తృప్తి oche దాకా రాస్తే, తు ani వెళ్ళిపోతారు ఇక్కడి జనాలు.ఎవడు తూ అనే సీన్ లేదు... చాలా మంది కొత్త వ్యువర్స్ వస్తున్నారు.. రిజిస్టర్ చేసుకోకుండా చూస్తున్నారు.. కొందరు కామెంట్స్ చేయటం అలవాటు ఉండదు... పాత వాళ్ళు సైట్ కి రావటం తగ్గింది.. అందుకే ఈ మధ్య అన్ని థ్రెడ్ లలో కామెంట్స్ లైక్స్ తగ్గాయి... మీ స్టైల్ లో మీరు రాయండి చాలా బాగా రాస్తున్నారు... తగ్గొద్దు
Views ani kadhu kani ee site ki antha రాయడానికి Time and efforts petadam waste emo ani ఫీలింగ్ anthe.
దానికి తగట్టు గానే responses కూడా తగిపోయినై అందుకే గేర్ మార్చాలీ అని fix ఆయా ఇంకా ఈ థ్రెడ్ లో
అలా.... లో చూసుకుందాం ఇంకా ముద్దు మురిపాలు
(అలా... కి రెస్పాన్స్ రాకపోతే ఎలా అని అడగకండి ఆపాటి ముచ్చట అపుడు ఇగ)