15-09-2025, 12:40 AM
(14-09-2025, 11:23 PM)StrongGrip Wrote: నాకు తృప్తి oche దాకా రాస్తే, తు ani వెళ్ళిపోతారు ఇక్కడి జనాలు.
Views ani kadhu kani ee site ki antha రాయడానికి Time and efforts petadam waste emo ani ఫీలింగ్ anthe.
దానికి తగట్టు గానే responses కూడా తగిపోయినై అందుకే గేర్ మార్చాలీ అని fix ఆయా ఇంకా ఈ థ్రెడ్ లో
అలా.... లో చూసుకుందాం ఇంకా ముద్దు మురిపాలు
(అలా... కి రెస్పాన్స్ రాకపోతే ఎలా అని అడగకండి ఆపాటి ముచ్చట అపుడు ఇగ)
gear marchali ante.. taggistunnara.. penchutunnara?
try to increase bro. your story narration is pure bliss.
dont stop or slow it. Please proceed.