02-07-2019, 09:39 PM
(02-07-2019, 09:25 PM)sanjaysanthosh Wrote: Thanks for your response sir. We will wait.
మిత్రులకి నమస్సులు.
ఆలస్యానికి క్షమాపణలు.
ఆఫీస్ పని నిమిత్తం చాలా బిజీ గా ఉన్నాను, అందుకే ఈ ఆలస్యం..దయచేసి నా పరిస్థితి ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
త్వరలో మీ ముందు అప్డేట్ తో ఉంటాను.
ధన్యవాదాలు మీ ప్రోత్సాహానికి..