14-09-2025, 11:23 PM
(14-09-2025, 05:05 PM)Shreedharan2498 Wrote: చాలా బాగా రాస్తున్నారు... రెస్పాన్స్ కోసం కాకుండా మీ తృప్తి కోసం రాయండి... జనాలు ఈరోజు కాకపోతే రేపు రెస్పాండ్ అవుతారు... మీ స్టోరీ వ్యూస్ చూడండి ఎంత మంది ఉన్నారో అర్థం అవుతుంది. మీరు అనుకున్నట్లు రాయండి మార్చకండి చాలా బాగుంది
నాకు తృప్తి oche దాకా రాస్తే, తు ani వెళ్ళిపోతారు ఇక్కడి జనాలు.
Views ani kadhu kani ee site ki antha రాయడానికి Time and efforts petadam waste emo ani ఫీలింగ్ anthe.
దానికి తగట్టు గానే responses కూడా తగిపోయినై అందుకే గేర్ మార్చాలీ అని fix ఆయా ఇంకా ఈ థ్రెడ్ లో
అలా.... లో చూసుకుందాం ఇంకా ముద్దు మురిపాలు
(అలా... కి రెస్పాన్స్ రాకపోతే ఎలా అని అడగకండి ఆపాటి ముచ్చట అపుడు ఇగ)