Thread Rating:
  • 59 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica గాయత్రీ అపార్ట్మెంట్స్ updated on 11.08.2025
(14-09-2025, 07:24 PM)elon_musk Wrote: ఇక్కడ ప్రశాంత్ వర్మ లాగ చాలా మంది అకౌంట్ లేకుండా చదువుతున్నారు.. వాళ్ళ కోసం చెపుతున్న వినండి. 


దీనమ్మ ప్రతి కథకి లక్షల్లో వ్యూస్, పదుల్లో లైక్స్...  అర్జెంట్ గా ప్రశాంత్ వర్మ లాంటి వాళ్ళు అందరు అకౌంట్ క్రియేట్ చేసి దెంగండి 

నేను కూడా మొదట్లో అకౌంట్ క్రియేట్ చేయకుండా చదివా కానీ రచయితల కథలు నచ్చి ఆపుకోలేక అకౌంట్ చేసి కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశా... నా కామెంట్ కి రచయిత రిప్లై ఇస్తే నాకు కూడా మొదట్లో చాలా ఆనందం వేసింది.... 

చదివి మనం మనసులో అనుకున్న మాట రచయిత కి చెప్తే ఇద్దరికీ ఆనందమే..  అప్డేట్ నచ్చకపోతే తిట్టండి పర్లేదు... కథలో ఏదైనా పాత్ర మీద కోపం వస్తే బూతులు రిప్లై లో పెట్టండి పర్లేదు... 

కానీ అనిపించింది చెప్తే అందరికి లాభం. మన తెలుగు సాహత్యం ఆన్లైన్ లో చాలా తక్కువగా. ఉన్న కాస్త రచయితల్ని కూడా ఎంకరేజ్ చేయకపోతే ఇంకా ఫ్యూచర్ లో తియ్యనైన తెలుగు లో కాకుండా ఎర్రిపుకు ఇంగ్లీష్ లో చదవాల్సి వస్తుంది కథలు ఐన ఇంకా ఏదైనా..



అంతే కదా మస్క్ మామ... 

కథలు బాగా నడుస్తున్నప్పుడు సైలెంట్ గా ఎంజాయ్ చేస్తారు.. కథలు మధ్యలో ఆగిపోయాక వచ్చి, ఈ మాత్రం రాసి ఆపేయటానికి కథ మొదలు పెట్టడం ఎందుకు అని లెక్చర్లు ఇస్తారు. 

కనీసం అన్ని కథలకి కాకపోయినా, వాళ్ళు రెగ్యులర్ గా ఫాలో అవుతూ చదువుతున్న కథలకి రెస్పాండ్ అయినా బాగుంటుంది.

కనీసం కథ కోసం ఇంత మంది ఎదురు చూస్తున్నారే అనే ఆలోచన తో అయినా రైటర్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. వ్యూస్ చూస్తే లక్షల్లో ఉంటాయి మరి..! నా అంచనా ప్రకారం రోజుకి ఎంత లేదు అన్నా 2000 మంది ఈ సైట్ కి వస్తారు.. 
ఎంత మందికి అకౌంట్లు ఉన్నాయి?
అకౌంట్లు ఉన్న వాళ్ళు ఎంత మంది respond అవుతున్నారు?

ఇవి అన్ని అయ్యే యవ్వరాలు కాదు లే మస్క్ మామ. లైట్ తీసుకో.. 
[+] 2 users Like Re@der's post
Like Reply


Messages In This Thread
RE: గాయత్రీ అపార్ట్మెంట్స్ updated on 11.08.2025 - by Re@der - 14-09-2025, 07:47 PM



Users browsing this thread: 6 Guest(s)