14-09-2025, 07:13 PM
(09-09-2025, 10:04 AM)Krish180 Wrote: ఇక్కడ చాలా మంది నాతో సహా అప్డేట్ రావడంలేదు అని ఫ్రస్టేషన్ తో ఉన్నారు ఆ ఫ్రస్టేషన్ లో నేను కూడా ఒక కథ రాద్దాం అని కూర్చున్న కానీ దీనమ్మ 2డేస్ కి 4 లైన్స్ కూడా రాయలేకపోయా అప్పుడు అర్థమైంది అప్డేట్ అడిగినంత ఈజీ కాదు కథ రాయడం అని రైటర్ కి ఏమైనా సరదానా పొగిడిన వాళ్ళతోనే తిట్టుంచుకోవదానికి కధని ముందుకి ఎలా తీసుకొని వెళ్లాలో అయనకి ఐడియా రావడంలేదుమో వచ్చినప్పుడు ఆయనే ఇస్తాడు
అదే మ్యాజిక్కు....