14-09-2025, 05:05 PM
(14-09-2025, 07:13 AM)StrongGrip Wrote: ఏమో రీడర్స్ నుండి సరిగా రెస్పాన్స్ రావడం లేదు, ఇంట్రెస్ట్ పీకింది ఏమో ఇలా ఎమోషన్స్ డ్రామా అని ఉండే సరికి.
మన సైట్ లో అవి వర్కవుట్ అవవు అని తెలుసు కానీ అయింది చెప్పాలి అనుకున కానీ
ఇంకా ఫస్ట్ ఫార్వర్డ్ లో తీసుకెళ్లి ఎండ్ చేసేయాలి అనుకుంటున్న ఇపుడు.
చాలా బాగా రాస్తున్నారు... రెస్పాన్స్ కోసం కాకుండా మీ తృప్తి కోసం రాయండి... జనాలు ఈరోజు కాకపోతే రేపు రెస్పాండ్ అవుతారు... మీ స్టోరీ వ్యూస్ చూడండి ఎంత మంది ఉన్నారో అర్థం అవుతుంది. మీరు అనుకున్నట్లు రాయండి మార్చకండి చాలా బాగుంది