14-09-2025, 03:41 PM
(14-09-2025, 02:25 PM)Re@der Wrote: నాని బాబు... వారానికి ఒక అప్డేట్ ఇచ్చేవాడివి రెగ్యులర్ గా.
నువ్వు కూడా రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వని టైమ్ లో ఎంత మంది నీకు కామెంట్ చేసి కథని నడపాలని అడుగుతున్నారని టెస్టింగ్లు చేయట్లేదు కదా... !!![]()
ఇక్కడ చాలా మంది కథని చదువుకొని కొట్టుకొని పోతున్నారు. కనీసం చిన్న కామెంట్ పెట్టకుండా. నీ కథలని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు కూడా కామెంట్ చేయటానికి మొహమాట పడుతున్నారు. ఏదో వాళ్ళ ఆధార్ కార్డు Xerox అడిగినట్టు.![]()
నువ్వు అలాంటి టెస్టింగ్లు చేయకుండా అప్డేట్ ఇవ్వవయ్యా., నీకోసం కామెంట్ చేసే కొంత మంది కోసం అయినా!![]()
![]()
![[Image: KuR9W79.jpg]](https://iili.io/KuR9W79.jpg)
పద్మ షేపులు ఎంత అంటారు?