14-09-2025, 02:18 PM
నిజమే!! రెగ్యులర్ గా అప్డేట్లు ఇచ్చినపుడు సైలెంట్ గా చదువుకొని కొట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి, ... ఇప్పుడు అప్డేట్ అడిగే అధికారం లేదు.!
నాకో ఐడియా వచ్చింది.. కథ కోసం monthly Subscription పెడదాం... వారానికి ఒకటో రెండో అప్డేట్స్ with మినిమం word count పెడదాం. అప్పుడు కూడా రచయిత అప్డేట్ ఇవ్వకపోతే బండ భూతులు తిట్టెద్దాం.
అంత వరకు నోరు జారకుండా ముసుకుని కూర్చుందాం .
ఇప్పటిదాకా నేను Veeru బ్రో కథలు చదవలేదు. కానీ ఆయన ఆవేదన అర్ధం అవుతుంది.
కథ ముందుకు వెళ్ళాలి అంటే, రచయిత కి ప్రోత్సాహం ఉండాలి లేదా డబ్బులు ఇద్దాం.
నెల రోజులు గా అప్డేట్ లేదు అని చెప్పి, నెల అంత సైలెంట్ గా ఉండి, నెల తర్వాత వచ్చి అడిగితే ఏం ఉంటుంది నా బొంగు.. ఇది ఈయన కథ ఒక్కటే కాదు, ఏ కథకి అయినా వర్తిస్తుంది.