14-09-2025, 07:13 AM
(13-09-2025, 11:13 PM)ash.enigma Wrote: intha exciting ga raastu.. ela adugutunnav bro?
ఏమో రీడర్స్ నుండి సరిగా రెస్పాన్స్ రావడం లేదు, ఇంట్రెస్ట్ పీకింది ఏమో ఇలా ఎమోషన్స్ డ్రామా అని ఉండే సరికి.
మన సైట్ లో అవి వర్కవుట్ అవవు అని తెలుసు కానీ అయింది చెప్పాలి అనుకున కానీ
ఇంకా ఫస్ట్ ఫార్వర్డ్ లో తీసుకెళ్లి ఎండ్ చేసేయాలి అనుకుంటున్న ఇపుడు.