14-09-2025, 01:54 AM
(This post was last modified: 14-09-2025, 01:57 AM by Kumar4400. Edited 1 time in total. Edited 1 time in total.)
చాలా కాలం తరువాత కాస్త ఇంట్రెస్ట్ గా చదవటానికి, next అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని చూడటానికి ఒక స్టోరీ వచ్చింది.
లేడీస్ తో స్టడీ రూమ్, రూమేట్స్ తో సరసాలు కూడా ఇదే ఇదే లైన్. కాకపోతే sex, రొమాన్స్ రాయటంలో ఎవరి పద్ధతి వాళ్ళది.
మధ్యలో ఆపకుండా, తొందరగా ఫినిష్ చేయకుండా చాలా ఎక్కువ అప్డేట్స్ ఇస్తూ మమ్మల్ని entertain చేయాలని కోరుకుంటున్నాను.
చాలా ఏళ్ళుగా ఇక్కడ కథలు చదువుతున్నాను. ఆమని గారు, మున్నా గారు, సంజయ్ గారు, కార్తీక్ గారు etc ఇలా చాలా మంది మంచి మంచి కథలు ఇచ్చారు. ఆ తరువాత సఖీ రాసిన వసుంధర తప్ప పెద్దగా ఏదీ కూడా అంత నచ్చలేదు, ఎన్నిసార్లు చదివానో ఆ కథ మళ్ళీ మళ్ళీ. కాకపోతే సఖీ అలా వెళ్ళిపోయారు మధ్యలో దాదాపుగా 9 నెలలుగా అప్డేట్ లేదు ఆయన నుండి.
మీరు అప్డేట్స్ fast forward లో ఇస్తున్నా కూడా regular గా ఇస్తున్నారు. అది నచ్చింది నాకు
ఈ స్టోరీ ఎలా వెళ్తుందో చూడాలి మరి

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)