Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు??
#10
శారద : శ్రావణి ఎలా ఉన్నావ్? 
శ్రావణి : అమ్మ నేను బాగా నే ఉన్నాను. నీవు ఎలా ఉన్నావ్?.
శారద : బాగానే ఉన్నాను. 
శ్రావణి : అమ్మ ఫోన్  ఎందుకు చేసావు?  ఏమన్నా అర్జెంట్ అర్జెంట్?.
శారద  : అర్జెంట్ అని కాదు కానీ…యశ్వంత్ గురించి. 
శ్రావణి : ఏమైందమ్మా వాడికి?. .. కాలేజీ ఇంకా స్టార్ట్ కాలేదు కదా!!!
శారద : వీడు ఖాళీ సమయంలో  ఫోన్ తో ఉంటున్నాడు. ఏవైనా చెడు వ్యసనాలకు అలవాటు పడతాడేమోనని భయంగా ఉంది.
శ్రావణి : ఈ ఒక్క నెల కదా!  కాలేజ్ తీస్తే ఇంకా వాడు చదువులో  వాడు పడతాడు. నువ్వు టెన్షన్ ఏమి పెట్టుకోకు. 
శారద : అది కాదు కానీ. మీ పక్క ఫ్లాట్ లో యశ్వంత్ వాళ్ళ టీచర్ ఉంటున్నారు కదా. ఈ నెల రోజులు వాడికి ఏదో ఒకటి నేర్పమని చెప్తున్నాను. 
మీరు పక్కనే కదా ఒక మాట నువ్వు కూడా చెప్పు 
శ్రావణి : సరే అమ్మ నేను కూడా చెప్తాను. 
శారద: ఉంటాను మరి. 

సూర్యవేణి ( టీచర్) :  పద్మిని యశ్వంత్ కి టైపింగ్ నేర్పిస్తావా? 
వాళ్ల మదర్ అడుగుతున్నారు. వన్ మంత్ హాలిడేస్ ఉన్నాయి కదా!.
పద్మిని (టీచర్) :  యశ్వంత్ ఎవరు? 
సూర్యవేణి : మన అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న పాలు షాప్ వాడు. 
పద్మిని :  ఫస్ట్ తన ఇంటరెస్ట్ ఏంటి? 
సూర్య వేణి : నాకు తెలీదు కానీ!. ఎక్కువ ఫోన్ గేమ్స్ ఆడుతున్నాడు అంట. బాగా టైం పాస్ చేస్తున్నాడు. అని వాళ్ళ మదర్ అడిగారు.
పద్మిని : ఫస్ట్ తనని రమ్మను. వాడికి ఏం ఇంట్రెస్ట్  ఉందో  కనుక్కున్న తర్వాత చూద్దాం!!.
సూర్య వేణి : సరే నేను రమ్మంటాను. ఫోన్ చేసి చెప్తాను. 
యశ్వంత్: గుడ్ మార్నింగ్ టీచర్. 
సూర్య వేణి : గుడ్ మార్నింగ్ రా! ఏం చేస్తున్నావ్ రా! 
యశ్వంత్ : హాలిడేస్ కదా! టీచర్.  మదర్ కి ఫాదర్ కి హెల్ప్ చేస్తున్నాను.
సూర్య వేణి : ఇప్పుడు నిజం చెప్పు?..
యశ్వంత్ : నిజమే 
సూర్య వేణి : ఫోన్ తో ఏం చేయట్లేదా?..
యశ్వంత్ : కొద్దిసేపు గేమ్స్ ఆడుతున్నాను…
సూర్య వేణి : నీకు అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది రా! అసలు నీ గోలేంటి?.
యశ్వంత్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్.
సూర్య వేణి : వీడియో గేమ్స్ ఆడితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతావా?.. దానికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ తెలుసా.. అసలు నీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఏమన్నా ఉందా రా??
యశ్వంత్ : నాకు కంప్యూటర్ నాలెడ్జ్ అంతగా లేదు. కానీ కాలేజ్లో చెప్పినప్పుడు ఎంఎస్ ఆఫీస్ అవి కొంచెం కొంచెం తెలుసు. ఇంతకంటే ఎక్కువ ఏమీ తెలీదు.
పద్మిని : ఆ నీకు ఏమాత్రం తెలుసు నాకు తెలుసులేరా!.
యశ్వంత్ : గుడ్ మార్నింగ్ టీచర్!.
పద్మిని : గుడ్ మార్నింగ్! ఎలా ఉన్నావ్? ఏం చేస్తున్నావ్? 
సూర్య వేణి: ఏముంది తినటం తిరగడం తప్ప ఏమీ లేదు. 24 గంటలు ఫోన్ తో ఉంటున్నాడు. వీడికి ఏమీ లేదు కానీ. వీళ్ళ అమ్మాయి వీడి గురించి  తెగ ఆలోచిస్తుంది ఆవిడి. ఆవిడ పడ్డ కష్టం విడు పడకూడదని. 
పద్మిని : ఏరా వాళ్ళు అంత కష్టపడుతూ ఉంటే నువ్వు చేసేది దా! 
యశ్వంత్ : లేదు టీచర్ చదువుకుంటాను కాకపోతే హాలిడేస్ అని. 
పద్మిని : నీ దగ్గర లాప్టాప్ ఉందా? 
యశ్వంత్ : లేదు టీచర్. 
సూర్య వేణి : ఇప్పుడు లాప్టాప్ కొనాలంటే వాళ్ళ అమ్మని సతాయిస్తాడు. 
పద్మిని : వద్దు కానీ నేను ఈయన్ని అడుగుతాను ఏమన్నా ఉంటే రేపటికి అరేంజ్ చేస్తాను. ఫస్టు టైపింగ్ నేర్చుకో.  అది ఎప్పటికైనా యూస్ అవుతుంది.  నువ్వు టైపింగ్ నేర్చుకున్న దాన్నిబట్టి తర్వాత నేను చెప్తాను ఏం నేర్చుకోవాలో.
యశ్వంత్ : ఓకే టీచర్. రేపు మార్నింగ్ రమ్మంటారా!! 
పద్మిని : ఇప్పుడు సార్ ని కనుక్కొని ఏదన్నా ఉంటే తీసుకురమ్మని చెప్తాను నీకు నేను ఉదయం ఫోన్ చేస్తాను.

దిలీప్ ( పద్మిని హస్బెండ్).
దిలీప్ ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తుంటాడు. ఒక్కగాని ఒక్క కొడుకు కావడంతో చాలా అల్లరి ముద్దుగా పెంచుతారు. 
దిలీప్, పద్మిని చాలా అన్యోన్యంగా ఉంటారు. వీళ్ళకి మ్యారేజ్ ఐ 3 ఇయర్స్ అయినా పిల్లలు లేరు. 
దిలీప్ వాళ్ళ అమ్మానాన్న పద్మిని చాలా బాగా చూసుకునేవారు. పద్మ కి పిల్లలు పుట్టాలని అనేక పూజలు చేయిపించేవారు. దిలీప్ వాళ్ళ అమ్మ నాన్న బాధ చూసి పద్మిని చాలా బాధపడేది.   పద్మిని బాధపడటం దిలీప్ చూడలేక  తను కూడా పద్మిని వాడి ఇంట్లో ఉంటున్నాడు.


పద్మిని : దిలీప్ కి ఫోన్ చేసి ఏదైనా లాప్టాప్ ఉంటే తీసుకురావాలి చెప్తుంది. 
దిలీప్ : ఉన్నాయి కానీ కొద్దిగా రిపేర్ చేయించుకోవాలి. 
పద్మిని : ఒకటి తీసుకురండి. 
దిలీప్: ఎవరికి పద్మిని? 
పద్మిని : మనకి పాలు వేస్తాడు కదా! అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న శ్రీనివాస్ వల కొడుకుకి. 
దిలీప్ : తను మీ కాలేజ్లోనే చదువుతున్నాడు అనుకుంటా కదా!.
పద్మిని : టెన్త్ కంప్లీట్ అయింది ఇప్పుడు వన్ మంత్ హాలిడేస్ ఉన్నాయి టైపింగ్ ప్రాక్టీస్ చేస్తాడని. 
దిలీప్ : ఓకే. 
Like Reply


Messages In This Thread
RE: RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 13-09-2025, 09:46 PM



Users browsing this thread: 3 Guest(s)