13-09-2025, 07:25 PM
ఇప్పటికే ఫోన్ లో ఆప్స్ చాలా నిండిపోయాయి. మళ్ళీ కథల కోసం ఇంకో ఆప్ ఇన్స్టాల్ చేసుకోవాలా ? కష్టమండీ, Payments అన్నీ ఇప్పుడు డిజిటల్ అయిపోయాయి, ఇలాంటి తెలియని ఆప్స్ వేసుకొని రిస్క్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ?
దయచేసి గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేసి లింక్ షేర్ చెయ్యండి (పాత పద్దతిలో)
దయచేసి గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేసి లింక్ షేర్ చెయ్యండి (పాత పద్దతిలో)