Thread Rating:
  • 14 Vote(s) - 3.21 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery Boss ( HR ) Tho రతిలీలలు
పవన్, నేను ఇద్దరం నవ్వుకున్నాం.
ఎంతైనా లోపల ఒక నాలుగు గ్లాసులు పడక ఇద్దరు ముగ్గురు మగాళ్ళు పక్క పక్కన ఉంటే వచ్చే వైబ్ వేరు, ఇలానే బాధలు అన్నీ చెప్పేసుకుని క్లోజ్ అయిపోతారు.

నేను: ఇంతేనా. ఇంకేమైనా ఉన్నాయా
పవన్: ఆహా, హ్మ్మ్ అని నాన్చుతూ (ఏదో చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు).

నేను: (నాకు అర్థం అయ్యింది, వాడు ఆఫీస్‌లో జరిగినవి అన్నీ చెప్పాడు కానీ ఒకటి చెప్పలేదు) ఏంటి

పవన్: ఆహా, అది...
నేను: ఆహా, హ్మ్మ్ ఏంట్రా, తన్వి గురించా

పవన్: (ఒక్కసారిగా షాక్ అయ్యాడు నాకు ఆ మ్యాటర్ తెలుసా అన్నట్టు) నీకెలా తెలుసు బ్రో(అని షాక్‌లోనే).

నేను: సౌమ్య చెప్పిందిలే, కానీ కొంచెమే చెప్పింది, నువ్వు చెప్పు పరేల్దు.

పవన్: అవునా

నేను: ఆ...

పవన్:హ్మ్మ్ అవును బ్రో, చెప్పా కదా ఇక్కడికి వచ్చిన కొత్తలో హెచ్.ఆర్. గాడు చాలా పని ఇచ్చేవాడు అండ్ ఈ సిటీకి కొత్త అయ్యేసరికి స్టార్టింగ్‌లో చాలా ఇబ్బంది పడ్డా.

తన్వి ఏ చాలా హెల్ప్ చేసింది, తన్వి లేకుంటే ఇక్కడ అడ్జస్ట్ అయ్యి సెటిల్ అవ్వలేక పోదును ఏమో, చాలా కేర్ చేసింది మంచిగా మాట్లాడేది.నా లైఫ్‌లో చాలా రోజుల తర్వాత ఒకరు నన్ను అలా బాగా చూసుకోవడం.

తెలుసుగా మన మగాళ్ళకి ఇంకా ఎలా ఉంటాదో, తనలో నాకు మా అమ్మ కనిపించింది.

ఒక Fine Day ఇంకా ధైర్యం చేసి కాఫీకి తీసుకెళ్ళి, నా సిట్యువేషన్ అంతా చెప్పి ప్రపోజ్ చేశా..

కానీ తనకి వేరే వాడు అంటే ఇష్టం అని బాంబ్ పేల్చింది.
నా గుండె పగిలినంత బాధ వేసింది. ఆ తర్వాత ఒక వారం ఆఫీస్ కూడా వెళ్ళలేదు. సౌమ్య కాల్ చేసి ఇదంతా నార్మల్, ఇంకా ఎన్ని రోజులు బాధపడతావు అని కాస్త మోటివేషన్ ఇచ్చింది (తన్వి సౌమ్యకి జరిగింది చెప్పడం వల్ల).

తర్వాత ఆఫీస్‌కి వెళ్ళాక తన్వి ఫేస్ చూస్తూ ఆఫీస్‌లో వర్క్ చేయడం చాలా కష్టం అయ్యింది. జాబ్ వదిలేసి దెంగేద్దాం అనుకున్నా కానీ ఇంట్లో సిట్యువేషన్స్ వల్ల ఆగిపోయా.

అలా మెల్లిగా అలవాటు అయిపోయింది.తన మీద ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోగలిగా.

అప్పుడు నువ్వు వచ్చిన 2nd డే నే తన్విని ఏదో రకంగా చూడడం గమనించా (సౌమ్య 1st call లో చెప్పింది కదా పవన్ గాడు చూడడం చూసి నేను చూసేది చూసింది అని, అది ఇదే) అప్పుడే అనుకున్నా నీ గురించి ఎవడురా వీడు "Item" గాడిలా ఉన్నాడు అని.

నేను: (మళ్ళీ షాక్, ఏంటి ఇంత డెప్త్ ఉందా వీడి స్టోరీకి అని)

నేను: ఏంట్రా ఐటమ్ ఆ... ఇందాక వేషాలు అన్నావు..

పవన్: ఈ... సారీ బ్రో (అని నవ్వుతున్నాడు).

నేను: వాడి మెడ మీద చెయ్యి వేసి దగ్గరకి లాక్కుని ఐటమ్ ఆ నేను?ఐటమ్ ఆ అంటూ.

పవన్: వాడు హ్యాపీగా నవ్వుతున్నాడు.

నేను: వాడిని వదిలేసి వాడిని జాలిగా చూస్తున్నా నవ్వుతూ.

పవన్: ఇదే వద్దు అన్నా.

నేను: హ్మ్మ్, సరేలే.

నేను: ఇంతేనా కాలేజీలో ఇంకేం లేవా మరి

పవన్: అక్కడ ఏం లేవు........
అని ఇంకేదో చెప్పే టైంకి,

వాళ్ళు ముగ్గురు వచ్చేశారు.
Like Reply


Messages In This Thread
RE: Boss ( HR ) Tho రతిలీలలు - by StrongGrip - 13-09-2025, 09:41 AM



Users browsing this thread: 2 Guest(s)