13-09-2025, 09:39 AM
టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి పవన్ గాడు ఒక్కడే ఫోన్ చూస్తూ కూర్చున్నాడు.
నేను: (వేలి వాడి పక్కన కూర్చుని) వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు భయ్యా...
పవన్: ఏమో, క్రౌడ్ ఎక్కువ అయ్యేసరికి వెయిటర్స్ లేట్ వస్తున్నారు అని. నేనే డ్రింక్స్ తెద్దాం అని కౌంటర్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళు ఎక్కడికో వెళ్ళారు.
పవన్: నీకే కాల్ చేద్దాం అని మొబైల్ తీసా, నువ్వే వచ్చావు.
నేను: ఓ అవునా అంటూ ముందు ఉన్న గ్లాస్ తీసి సగం లేపి ముందు పెట్టా.
అలా ఇద్దరం సైలెంట్‌గా ఉన్నాం కాసేపు.
అలా చెరో గ్లాస్ లేపాక,
కాసేపు సైలెన్స్ తర్వాత,
పవన్: బ్రో.
నేను: హ్మ్మ్ (అని వాడి సైడ్ అటెన్షన్ పెట్టా ముందు డ్యాన్స్‌లు చూడడం ఆపి). ఏంటి బ్రో
పవన్: చాలా థ్యాంక్స్ బ్రో.
నేను: (చిన్నగా నవ్వి) నాకు ఎందుకు బ్రో థ్యాంక్స్
పవన్: ఈ పార్టీ, ఈ పబ్... చాలా థ్యాంక్స్ బ్రో.
నేను: నాదేం ఉంది బ్రో, మన సౌమ్య పార్టీ ఇది.
పవన్: అయినా కానీ నీకే థ్యాంక్స్ బ్రో.
నేను: ఎందుకు బ్రో
పవన్: ఫస్ట్ టైం బ్రో ఇలా పబ్‌కి రావడం.
నేను: (షాక్ అయినా, వీడు ఏంటి ఫస్ట్ టైం పబ్ అంటున్నాడు అని) ఏంటి బ్రో, ఏం మాట్లాడుతునవ్
పవన్: నిజం బ్రో, పేరుకే ముంబైలో సాఫ్ట్‌వేర్ జాబ్ అని కానీ, పబ్‌కి రావడం ఇదే ఫస్ట్ టైం, నా 10Th తర్వాత పని, స్టడీ కాకుండా 'Aa Aha...' అనుకునే రోజు ఏదైనా ఉంది అంటే అది ఇదే బ్రో.
నేను: (ఏం మాట్లాడుతున్నాడు వీడు ఏంటి అని షాకింగ్‌గా చూస్తూ) అసలు ఏం అయ్యింది భయ్యా
పవన్: బ్రో, మాది కర్ణాటక, తెలంగాణ బోర్డర్‌లో ఒక నియోజకవర్గాo. దానికి MLA మా నాన్న నేను 10th లో ఉన్నప్పుడు.
ఇండిపెండెంట్‌గానే గెలిచినా, అప్పటి స్టేట్ అపోజిషన్ పార్టీలో చేరాడు. ఎందుకో నాకు తెలీదు అప్పుడు.
అప్పుడు మా నాన్న అపోజిట్ వాళ్ళు (అంటే అప్పుడు స్టేట్‌లో ఉన్న రూలింగ్ పార్టీ వాళ్ళు) అంతా కలిసి కుట్ర చేసి మా నాన్న నీ నాన్ బెయిలబుల్ కేసుల్లో ఇరికించారు.
మా Proporties అన్నిటి మీద ఐటీ రైడ్స్ చేసి అన్నీ సీజ్ చేసేశారు. ఇల్లు కూడా పోయింది.
ఒక నెలలోనే నేను, మా అమ్మ, నా చెల్లి ఇల్లు కూడా లేకుండా రోడ్డు మీద పడ్డాం. మా నాన్న జైల్లో అసలు ఎలాంటి పవర్ లేకుండా అయిపోయాడు.
జైల్లో విసిటింగ్ కి అని వెళ్తే చాలా భయం వేసేది, చాలా కొట్టేవారు నాన్న. నాన్న భయపడకు ఏం కాదు, నేను బానే ఉన్నా అని చెప్పినా నాన్న బాడీ మీద దెబ్బలు కనిపించేవి.
కానీ నాన్న ఇంకా గట్టిగా చెప్పేవాడు, ఇక నుండి అమ్మని, చెల్లిని నువ్వే బాగా చూసుకోవాలి రా అని. వాళ్ళకి ఇప్పుడు అన్నీ నువ్వే రా. సారీ రా అని ఏడ్చాడు. ఇప్పటికీ ఆ మూమెంట్‌ని మర్చిపోలేను.
అమ్మ చాలా ట్రై చేసింది నాన్నని బయటికి తీసుకు రావడానికి. రిలేటివ్స్ అండ్ నాన్న పార్టీ వాళ్ళని హెల్ప్ చేయమని ఎంత అడిగినా ఎవరూ చేయలేదు. అందరూ నాన్న మంచి తనాన్ని వాడుకుని నా పవర్ తో అని చేయించుకుని లాస్ట్ కి వాళ్ళు అంతా కలిసే నాన్నని ఇరికించారు.
లాయర్స్ కూడా ఏం చేయలేకపోయారు ఇన్‌డైరెక్ట్‌గా గవర్నమెంట్ ఏ ఇన్వాల్వ్ అయ్యేసరికి.
కేసులో ఫాస్ట్‌గా జడ్జ్‌మెంట్ వచ్చేసింది, నాన్న పవర్ కూడా పోయింది.
మూడు నెలలో ఎంతో కొంత చేతిలో ఉన్న మనీ కూడా అయిపోయాయి నాన్న లీగల్ ఖర్చులకి, మా ఎక్స్‌పెన్సెస్ కి. నాన్నని మైసూర్ లోని సెంట్రల్ జైల్‌కి షిఫ్ట్ చేశారు.
నా 10వ తరగతి అయిపోయేసరికే నా లైఫ్ మీద నాకు ఒక క్లారిటీ వచ్చేసింది ఇంట్లో రోజు అమ్మ, చెల్లి ఏడవటం చూసి.
ఇంకా అక్కడే ఉంటే బ్రతకడం కష్టం అని అర్థం అయిపోయింది.
అక్కడ అన్ని రోజులు మంచిగా బతికాం మేము. సడన్‌గా అలా అయ్యేసరికి మమ్మల్ని చూసి నవ్వుకునేవారు.
రెండు వారాలకి మనం కూడా మైసూర్ వెళ్ళిపోదాం రా అని అమ్మనే చెప్పింది.
మేము ముగ్గురం మైసూర్ వచ్చేశాం.
నా ఇంటర్ అండ్ స్టడీ అంతా అక్కడే అయ్యింది.
స్టడీ చేస్తూనే పార్ట్ టైం జాబ్స్ చేసుకునే వాడిని.
అమ్మ అండ్ నేను చేసిన పని డబ్బులతో ఇల్లు, మా ఫీజులు, నాన్న లీగల్ ఖర్చులకి సరిగ్గా సరిపోయేవి కాదు. అక్కడ ఇక్కడ లోన్స్, అప్పులు చేయాల్సి వచేది
నాన్న చాలా ఏడ్చేవాడు వెళ్ళిన ప్రతీసారి. నా గురించి మర్చిపోండి ఇంకా అది ఇది అని.
అలానే మేము కష్టపడుతూ లైఫ్‌ని లీడ్ చేశాం. ఇంత కష్టంలో కూడా చదువుని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు నేను, ఈఎంసెట్‌లో మంచి ర్యాంక్ కొట్టి మైసూర్ లోనే మంచి కాలేజీలో జాయిన్ అయ్యి పొద్దున కాలేజీ, నైట్ పార్ట్ టైం అంటూ లైఫ్ గడిచిపోయింది.
నాన్న కేసు లో ఎంత ట్రై చేసిన ఏం చేయలేక పోయా.
ఉనా చెలి అమ్మని ఐన బాగా చూసుకోవాలి ఇంకా అని fix ఆయా
నా BTch అయిపోయేసరికి మైసూర్ లోనే ఒక కంపెనీలో జాయిన్ అయ్యా అమ్మ వాళ్ళని చూసుకుంటూ అక్కడే ఉండొచ్చు అని.
కానీ ఆ చూతియా కంపెనీ స్టార్టింగ్ ఇంటర్న్‌షిప్ అని అది అని ఇది అని చెప్పి శాలరీ హైక్ ఇవ్వకుండా అలానే డ్రాగ్ చేసింది,
చెల్లినీ మెడిసిన్ చదివించాలి అని ఆ ఫీల్డ్ వైపు తీసుకెళ్ళా, ఖర్చులు బాగా పెరిగిపోయాయి.
ఇంకా అదే కంపెనీలో ఉంటే సెట్ అవ్వదు అని వేరే కంపెనీలో ట్రై చేస్తే మంచి ప్యాకేజ్ ఈ కంపెనీలో వచ్చింది కానీ ఇక్కడ ముంబైలో వచ్చింది.
ఇంకా మనీ చాలా అవసరం ఉండేసరికి అమ్మకి నచ్చచెప్పి ఇక్కడికి వచ్చేశా.
ఇక్కడ తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే ఇంకా వాళ్ళతో Sharingలో రూమ్‌లో ఉంటున్నా.
ప్రతి నెల శాలరీ రాగానే లోన్స్ కి అండ్ చెల్లికి, ఇంటికి ఇవ్వడానికే సరిపోతుంది.
నేను జాయిన్ అయినపుడు పాత హెచ్.ఆర్. గాడు ఉండే అపుడు కూడా ఎప్పుడూ ఇలా పార్టీలు జరగలేదు. జరిగినా ఈ లేడీస్‌తోనే చేసుకునే వాళ్ళు.
వీళ్ళు కూడా నన్ను 2, 3 సార్లు అడిగారు కానీ నేనే వెళ్ళలేదు ఇంకా, నా సిట్యువేషన్స్ నాకు తెలుసు కాబట్టి.
ఆ.. హెచ్.ఆర్. గాడు కుత్తే గాడు వీళ్ళతో ఇలా చేసి, వాళ్ళ వర్క్, వాడి వర్క్ అంతా నా, మా మీద తోసేవాడు.మా టీం లో
పాపం తన్వి ఏ స్టార్టింగ్‌లో నాకు చాలా హెల్ప్ చేసింది.
సౌమ్య కూడా హెల్ప్ చేసేది కానీ తక్కువ.
అలా కొన్ని రోజులకి సౌమ్య టీ.ఎల్. అయ్యింది. ఆ హెచ్.ఆర్. గాడు వెళ్ళిపోయాడు హమ్మయ్య అనుకున్నా
అప్పుడే ఈ మేడమ్ వచ్చింది, ఒక 2 రోజుల్లోనే చుక్కలు చూపించింది.నా బతుకు ఇంతే ఇంకా అనుకున్నా.
కానీ తర్వాత తర్వాత చాలా ఈజీ అయిపోయింది, చాలా వర్క్ తగ్గిపోయింది. సౌమ్య కూడా చాలా హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది. పాత హెచ్.ఆర్. గాడు ఉన్నప్పుడు వచ్చే వర్కులో సగం ఆగిపోయింది. నాకు హ్యాపీగా ఉన్నా కానీ టీమ్‌లో, ఆఫీస్‌లో మేడమ్ భయంతో నవ్వులు పూయడం ఆగిపోయింది.
అప్పుడే నువ్వు వచ్చావు. TBH నువ్వు వచ్చిన కొత్తలో నీ "వేషాలు" చూసి ఎవడురా వీడు అనుకున్నా, కానీ నువ్వు వేరు బ్రో....
అందరిని కలుపుకుపోతూ నీ చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉండేలా చూస్తావు, చాలా రోజుల తర్వాత సౌమ్య నవ్వడం నువ్వు వచ్చిన తర్వాతే గమనించా.
తర్వాత ఇవాళ నన్ను పబ్‌కి రమ్మన్నప్పుడు ఎందుకులే అనుకున్నా.మా లాంటి ఫైనాన్షియల్ సిట్యువేషన్స్ చూసినోళ్ళకి ఇవన్నీ లగ్జరీస్ బ్రో. అందుకే రాడానికి భయపడ్డా. నాకు మా రూమ్‌లో కూర్చుని నా ఫ్రెండ్స్‌తో మా దగ్గర ఉన్న కొంచెం బడ్జెట్‌తో మా బ్రాండ్ వేస్తేనే హ్యాపీగా ఉంటది.
ఇక్కడ ఇలాంటి ప్లేస్‌లో తాగినా కూడా లోపల ఏదో ఇన్-సెక్యూర్ ఫీలింగ్‌తో.... తగిన ఫీల్ రాదు. కానీ నువ్వు ఇన్వైట్ చేశావు చూడు "ఏహ్ రావోయ్, మన సౌమ్య పార్టీకి రావా" అని సేమ్ నా పాత క్లోజ్ ఫ్రెండ్ ఒకడు చెప్పినట్టే క్యాజువల్‌గా చెప్పావు, చాలా హ్యాపీ అనిపించింది బ్రో.
ఇక్కడికి వాచక మేడమ్ దగ్గర కాంప్లిమెంట్ వచ్చింది, సౌమ్య కూడా నా గురించి అంత బాగా చెప్పింది. చాలా హ్యాపీగా ఉంది బ్రో. ఇదంతా నీ వల్లే, అందుకే చాలా చాలా థ్యాంక్స్ బ్రో అంటూ సైడ్ హగ్ ఇచ్చాడు.
నేను: literally షాక్‌లో వాడిని అలానే చూస్తూ ఉండిపోయా.....
ఏంటి, వీడు ఇన్ని దాచుకున్నాడా లోపల అని షాక్ కొట్టిన కాకి లాగా అయిపోయింది నా ఫేస్.
•ఇందుకే వీడు రోజు సైలెంట్‌గా ఉంటున్నాడు
•అందుకే పోదామన్నా రాను అన్నాడు
•అందుకే లోపలికి వచ్చాక దిక్కులు చూసింది
ఇనీ ఫేస్ చేశాడా వీడు, ఎన్ని బాధలు పడ్డాడా వీడు పాపం అని చాలా జాలి వేసింది వాడి మీద.
అలానే ఇన్ని రోజులు చెప్పలేదు వీడు అని కోపం వచ్చి
వాళ్ళు అంతా జలధరించుకున్నట్టు చేసి,
హేయ్, జరుగు బెయ్ అని వాడిని దూరం తోసి ముందు ఉన్న గ్లాస్ లేపి వాడినే కోపంగా చూస్తున్నా.
పవన్: ఏం అయ్యింది బ్రో
నేను: ఏంట్రా ఏం అయ్యింది
పవన్: అలానే షాకింగ్‌గా చూస్తున్నాడు నేను అలా అనేసరికి.
నేను: నీ అబ్బ, నువ్వు ఏం అయినా పెద్ద అది అనుకుంటున్నావా. ఇన్ని రోజులు ఇన్ని విషయాలు చెప్పకుండా దాచేసుకున్నావు.
పవన్: చిన్నగా నవ్వాడు నా మాట విని.
నేను: (వాడి అమాయకమైన స్మైల్ చూసి నాకు నవ్వు వచ్చింది ఇంకా, పాపం ఎంత మంచివాడు రా వీడు, ఫ్యామిలీ కోసం ఎన్ని కోల్పోయాడు అని నాకు నేనే చెప్పుకుంటూ వాడిని ఏదోలా చూస్తున్నా).
పవన్: ఆపు బ్రో, అలా చూడకు. ఇప్పటి వరకు నన్ను ఆఫీస్‌లో ఇలా చూడంది అంటే నువ్వే, నేను ఎంత ఇంట్రొవర్ట్ లా ఉన్నా నువ్వు మాత్రం ఎప్పుడూ చిరాకు పడకుండా నన్ను కూడా మీ కన్వర్సేషన్‌లో Include చేయడానికి చూశావు, నేను ఈ టీంలో ఒక పార్టే అని గుర్తు చేశావు. అలానే
ఉండు బ్రో, ప్లీజ్. ఇలా నా మీద జాలితో చూడకు.
నేను: నీ అబ్బ, ఇన్ని రోజులు దాచుకుని, ఇప్పుడు చెప్పి ఇప్పుడు అలా చూడకు, ఇలా చూడకు అంటున్నావా ఇంకా

The పవన్