Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు??
#5
ఇది ఒక చిన్న కుటుంబానికి సంబంధించిన కథ. 
ఒక యువకుడు తన జీవితాన్ని  ఎలా నాశనం చేసుకున్నాడు అనేది ఈ కథ. 

శ్రీనివాసరావు యశ్వంత్ వాళ్ళ నాన్న.
శారద యశ్వంత్ ద్వారా అమ్మ.
యశ్వంత్  కాలేజ్ లో  చదువుతున్నాడు. 
స్రవంతి యశ్వంత్ వాళ్ళ అక్క. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది.

శ్రీనివాసరావు ఓ మంచి తరగతి వ్యక్తి. ఎవరితోనూ గొడవలు ఏమీ లేకుండా తన జీవితం తాను సాధిస్తూ ఉండేవాడు. ఉదయం పాల ప్యాకెట్లు అమ్ముకొని తరువాత మధ్యాహ్నం నుండి కరెంట్ పనికి వెళుతూ ఉండేవాడు. 
శారద ఇంటి  గృహిణి. మధ్యాహ్నం తన భర్త పనికి వెళ్ళినప్పుడు తను కొట్టు తీసి అనుకుంటూ ఉండేది. 

స్రవంతి తన డిగ్రీ చదువుతుంది. తనకి పెళ్లి చేయడానికి తన తల్లిదండ్రులు సంబంధాలు చూస్తూ ఉంటారు.

యశ్వంత్ ఉదయాన్నే వాళ్ల నాన్నకి సహాయం గా పాలు ప్యాకెట్లు ఇంటింటికి వేసి తర్వాత కాలేజీకు వెళ్లి చదువుకుంటూ ఉండేవాడు.

అలా వాళ్ల జీవితం కొనసాగుతూ ఉంటుంది…

యశ్వంత్ కాలేజ్ లో క్లాస్లు మొదలవుతుంది. వాళ్ళ అక్క మ్యారేజ్ కుదరటంతో తను ఒక టెన్ డేస్ కాలేజ్ లీవ్ పెట్టి వాళ్లకు మ్యారేజ్ పనుల్లో బిజీగా ఉంటాడు. మ్యారేజ్ పనుల్లో ఉండటం వల్ల తన ప్రాణ ప్యాకెట్లు వేయడం కుదరక తన స్నేహితుడు సాయికి మొత్తం అప్పజెప్పి ఒక పది రోజులు వెయ్యమని చెప్తాడు. సాయి కూడా సరే అని ఒప్పుకుంటాడు. 

మ్యారేజ్ పనులన్నీ అయిన వెంటనే యశ్వంత్ మళ్లీ కాలేజ్ కి వెళ్లడం మొదలుపెడతాడు. తను  క్లాస్ డిస్టెన్షన్ లో పాస్ అవుతాడు. ఇంటర్ జాయిన్ అవ్వడానికి కొద్దిగా టైం ఉంటుంది. 
ఇంకా అతను వాళ్ళ అమ్మ బదులు తను షాపులో కూర్చుని అటు ఇటు టైంపాస్ చేస్తూ ఉంటాడు. అలా ఒక వారం గడుస్తుంది. యశ్వంత్ వాళ్ళ షాప్ ఎదురుంగానే సొసైటీ అపార్ట్మెంట్స్ ఉండటంతో అందరూ చాలా సులువుగా యశ్వంత్ వాళ్ళ అమ్మతో బాగా మాట్లాడుతూ ఉంటారు. 
అపార్ట్మెంట్లో ఒక ఆవిడ      ఏవండీ యశ్వంత్ ఖాళీగా ఉంచటం ఎందుకు ఈ నెల రోజులు ఏదన్నా కోర్స్ నేర్పించవచ్చు కదా. 
శారద : ఇక్కడ నాకు తోడుగా ఉంటున్నాడండి అది ఎక్కడ నేర్పుతారో నాకు అంతగా తెలియదు. ఈయన పనిలో ఈయన ఉంటున్నారు వాడిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

      అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు. అందరూ చదువుకున్నవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఎవరన్నా అడిగితే కాదంటారా! 
శారద : మీరన్నది కరెక్టేనండి. నేను ఎవరో ఒకరిని అడిగి చూస్తాను.

శ్రీనివాసరావు : శారద నాకు కంపెనీలో పని ఎక్కువగా ఉంది. ఒకటో తారీకు వచ్చింది కదా!. యశ్వంత్ గాడిని మధ్యాహ్నం  ఖాళీగానే ఉంటున్నాడు. కొద్దిగా  పాలు లెక్కలు వేసి ఎవరివి వాళ్లకు ఇచ్చి పాల బిల్లులు తీసుకురమ్మని చెప్పు. ఎవరిచ్చారు వాళ్ళని పేపర్ మీద రాయిమను  నేను వచ్చి చూసుకుంటాను సాయంత్రం.
శారద : సరేనండి. ఇంట్లో పని చేసుకుని నేను షాప్ లో ఉంటాను. వాడిని వెళ్లి రమ్మంటాను. 
యశ్వంత్: అమ్మ నేను కొంచెం సేపు ఆడుకునీ వస్తాను. నువ్వు కొట్లో ఉంటావు కదా?
శారద : ఒరేయ్ మీ నాన్న నిన్ను పాలు డబ్బులు అందరి దగ్గర వసూలు చేసుకునే రమ్మన్నారు. 
ఇదిగో పద్దుల బుక్కు మొత్తం అన్ని లెక్కలు వేయి.
 నేను చూసి ఇస్తాను నువ్వు వెళ్లి డబ్బులు తీసుకొద్దువు గాని.
యశ్వంత్ : అమ్మ సెలవుల్లో కూడా ఏంటి?. మళ్లీ కాలేజ్ ఓపెన్ అయితే ఎటు వెళ్లడానికి ఉండదు ప్లీజ్ అమ్మ. 
శారద : ముందు నేను చెప్పిన పని చెయ్యి. తర్వాత చూద్దాం. 

అయినా నేను మీ సూర్యవేణి (social teacher)టీచర్ తో నిన్న మాట్లాడాను.
యశ్వంత్: ఆవిడతో నా ( ఎప్పుడు స్ట్రిక్ట్ గా  ఉంటుంది. ఏ పనైనా చెప్పిన టైంకి చెయ్యకపోతే పనిష్మెంట్ ఇస్తుంది)
ఇంతకీ ఏమని అడిగావు?.
శారద : నువ్వు ఇప్పుడు ఖాళీగా ఉంటున్నావు కదా. ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది అని అడిగాను.
యశ్వంత్ : ఇంతకీ ఆ మహాతల్లి ఏమంది?.
శారద : వాళ్ల అమ్మాయిని కనుక్కొని చెప్తాను అని అన్నారు. 
యశ్వంత్ : ఏంటి పద్మిని టీచర్ అని అడిగి చెప్తారా?.
శారద : ఏంటి?.
            టీచర్ వాళ్ళ అమ్మాయి నీకు తెలుసా? 
యశ్వంత్ : తెలుసా ఏంటి ?. ఆవిడ  మా ఫిజిక్స్ (physics) టీచర్.
శారద : అవునా ! ఎప్పుడు  చెప్పలేదు కదరా!.
యశ్వంత్ : ఆవిడ వచ్చినప్పటినుండి వాళ్లు ఎక్కువ పాలు తీసుకుంటున్నారు. 
శారద : అసలు ఎక్కడ ఉంటుంది రా!!! ఆవిడ?.
యశ్వంత్ : అసలు ఆవిడ యూఎస్  (US) లో ఉండేది.  ఏమో పర్సనల్ ప్రాబ్లమ్స్ అంట.  అందుకని ఇక్కడికి వచ్చేసింది ఆవిడ.
శారద : ఇవన్నీ నీకు ఎలా తెలుసురా??.
యశ్వంత్ : మన బీబీసీ (BBC news) ఉంది కదా!! అదే మన శ్రావణి అక్క వాళ్ల ఇంటి పక్కనే ఉంటారు వీళ్లు. 
అక్క వాళ్ళది 301 వీళ్లది 302. 
శారద : సరే కానీ రేపు  నిన్ను తీసుకుని రమ్మన్నారు. నీ గురించి వాళ్ళకి  తెలుసు కాబట్టి వాళ్లు ఏది నేర్చుకోమంటే అది నేర్చుకుంది గాని.

ముందు ఈ లెక్కల పని చూడు. 
రేపటి సంగతి రేపు ఆలోచిద్దాం. నేను ఒక్కసారి శ్రావణి అక్క తో కూడా ఫోన్ చేసి మాట్లాడుతాను.
Like Reply


Messages In This Thread
RE: RE: పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు?? - by VSR999 - 12-09-2025, 06:04 PM



Users browsing this thread: