12-09-2025, 05:28 PM
ఆలా వెన్నెలనే డామినేట్ చేసే చందమామ లాగా పబ్ లైట్స్‌ని డామినేట్ చేస్తూ ధగ ధగ మెరిసిపోతూ
Hai అంటూ మా సైడ్ నడుచుకుంటూ వచ్చింది.
రోజు ఆఫీస్‌లో చూసే మేడమ్ ఈ మేడమ్ అయితే అసలు కాదు. ఈమె ఎవరో అనేలా ఉంది.
మేడమ్ దగ్గరగా వస్తూ హాయ్ అనేసరికి సౌమ్య, తన్వి ఒక్కసారిగా ఉలిక్కి పడి ఫుల్ హ్యాపీతో ఈ... మేడమ్ అంటూ లేచి పరుగెత్తి మేడమ్ దగ్గరకి వెళ్ళి చెయ్యి పట్టుకున్నారు (ఏంటో ఈ అమ్మాయిలు అర్థం కారు).
నేను ఇంకా అలానే మేడమ్ అందాన్ని కళ్ళతో ఆవురావురు అంటూ చూస్తున్నా.
మేడమ్‌ని మా టేబుల్ వరకు తీసుకు వచ్చారు, సౌమ్య, తన్వి హ్యాపీగా.
మేడమ్ కూడా sorry guys, వెయిట్ చేయించానా... అంటూ నవ్వుకుంటూ వచ్చింది.
నేను, పవన్ గాడు అలానే చూస్తూ ఉండిపోయాం.
మేడమ్ పవన్ గాడు ఉన్న సైడ్ నుండి కాకుండా ఇంకో సైడ్ నుండి వచ్చి నా పక్కన కూర్చుంది. మేడమ్ పక్కన సౌమ్య, తన పక్కన తన్వి కూర్చుంది.
మేడమ్: హాయ్.
మేడమ్: హాయ్ పవన్.
పవన్: హాయ్ మేడమ్.
నేను సైలెంట్‌గా మేడమ్‌నే చూస్తున్నా.
సౌమ్య: వీ ఆర్ సో హ్యాపీ మ్యామ్ మీరు వచ్చినందుకు.
మేడమ్: నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. బట్ సారీ, వెయిట్ చేయించానా.
సౌమ్య: అయ్యో అలా ఏం లేదు మేడమ్, సారీ ఎందుకు
తన్వి: ఏంటి మేడమ్ మరి ఎందుకు అంత లేట్ అయ్యింది
మేడమ్: లాస్ట్ minలో క్లయింట్ నుండి కాల్, సో అందుకే లేట్ అయ్యింది.
సౌమ్య, తన్వి: అవునా.
మేడమ్: వర్క్ కంప్లీట్ చేసుకుని PGకి వెళ్ళి వచ్చి స్టార్ట్ అయ్యేసరికి ట్రాఫిక్ పెరిగిపోయింది, సో ఇంకా ఎక్కువ లేట్ అయ్యింది.
తన్వి: అయ్యో... (ఏదో ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ).
సౌమ్య: ఏంటి మేడమ్, మీరు పీజీలో ఉంటారా (అని ఆశ్చర్యంగా ఫేస్ పెట్టింది).
నేను: ఇదేంటి పీజీలో అని దీనికి తెలీదా, ఇలా చూస్తుంది అని ఆలోచిస్తుంటే గుర్తుకు వచ్చింది, దానికి కాన్ఫరెన్స్ రూమ్‌లో చెప్పాలి అనుకున్నా (మేడమ్ పీజీకి త్వరగా వెళ్ళిపోవాలి అందుకే పార్టీ ఫాస్ట్‌గా స్టార్ట్ చేద్దాం అని) కానీ మర్చిపోయా అని.
మేడమ్: హా, మన ఆఫీస్‌కి దగ్గరలోనే.
సౌమ్య అండ్ తన్వి షాకింగ్‌గా ఏంటి అన్నట్టు చూస్తున్నారు.
మేడమ్: ఏంటి, ఏం అయ్యింది(అని వాళ్ళ మొఖం చూసి తను షాక్ అయ్యింది).
సౌమ్య: మేడమ్, మీరు HR , మీరు పీజీలో ఉండడం ఏంటి
తన్వి: ఇది అసలు Unexpected mam
మేడమ్: హహహ, తపలేదు ఇంకా.
తన్వి: మీరు మీ ఫ్యామిలీతో ఉంటున్నారు అనుకుంటున్నాం మ్యామ్.
సౌమ్య: ఆ, నేను కూడా.
మేడమ్: అయ్యో లేదు, నేను ముంబై వచ్చినప్పుడు నుండి పీజీలోనే ఉన్నా.
సౌమ్య: అలా ఎందుకు మ్యామ్ (అంటూ నా సైడ్ చూసింది).
నేను: వాళ్ళు అంతా మాట్లాడేది వింటూ మేడమ్‌నే చూస్తూ మేడమ్ అందాల Auraలో stuck అయిపోయా
సౌమ్య: దొంగది ఎప్పటిలానే కనిపెట్టేసింది. మేడమ్‌ని అడుగుతూనే సడన్‌గా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ మార్చింది, వాయిస్ స్లో అండ్ చేంజ్ అయ్యింది కాస్త కోపంగా.
మేడమ్: సౌమ్య ఫేస్‌లో సడన్‌గా చేంజ్ అయిన ఎక్స్‌ప్రెషన్స్ కనిపెట్టిన మేడమ్. ఏం అయ్యింది అన్నట్టు సౌమ్య చూసే సైడ్ చూసింది అంటే పక్కన ఉన్న నా సైడ్ తిరిగింది కొంచెం.
నేను: మేడమ్ నా సైడ్ కదిలేసరికి కొంచెం senses లోకి వచ్చి, అమ్మో, వీళ్ళ ముందే ఇలా చూస్తున్నా అని మేడమ్‌కి తెలిస్తే బాగోదు అని నేను సౌమ్య సైడ్ చూసా.
మేడమ్: సౌమ్యని చూసింది ఏంటి అన్నట్టు.
సౌమ్య: నన్ను చూసింది ఏంటి అన్నట్టు కోపంతో.
ఎలా అయినా మేనేజ్ చేయాలి అని గేర్ మార్చి.
నేను: ఏ, ఏంటి ముచ్చట్లనా మొత్తం ఇంకా, నువ్వు సాఫ్ట్‌వేర్ Girl అనుకుంటున్నావా లేదా (అని కోపంగా గట్టిగా అన్నా).
అక్కడ ఉన్న అందరి ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ చేంజ్ అయినాయి అయ్యో, ఏంటి ఇలా అన్నాడు అని
నేను: మేడమ్ వచ్చి ఎంతసేపు అయ్యింది. ఏం అయినా తీసుకుంటావా అని అడగవా... (అని చిన్నగా స్మైల్ ఇచ్చి సౌమ్యని చూస్తూ నా కనుబొమ్మలు టేబుల్ సైడ్ తిప్పా).
సౌమ్య: (Achoo, మర్చిపోయా అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి చిన్నగా నవ్వి) సారీ మేడమ్, మర్చిపోయా. ఏం తీసుకుంటారు చెప్పండి.
నేను: సౌమ్య మళ్ళీ మేడమ్ సైడ్ తిరిగేసరికి అమ్మ బ్రతికిపోయా రా అనుకున్నా.
మేడమ్: (టేబుల్ మీద మా నిర్వాకం చూసి చిన్నగా నవ్వింది).
సౌమ్య, తన్వి: (చిన్నగా సిగ్గుపడుతున్నారు).
తన్వి: ఫీల్ ఫ్రీ మేడమ్ (అని వంకరగా చెప్పింది సిగ్గుతో).
మేడమ్: హహహ, i will have కోక్.
మేము అంతా చిన్నగా నవ్వాము.
సౌమ్య: మ్యామ్, కోక్ ఏంటి మేము కూడా తాగుతున్నాం కదా, ఫీల్ ఫ్రీ, వేరే ఏదైనా చెప్పండి (అని కొంచెం భయంతోనే చెప్పింది, మళ్ళీ మేడమ్ హర్ట్ అయితే ఎలా అని).
మేడమ్: అయ్యో లేదు, నాకు కోక్ చాలు.
సౌమ్య: (ఏం మాట్లాడలేక నా సైడ్ చూసింది ఏదో రకంగా).
అప్పుడు అది ఇచ్చిన చూపులో నాకు ఒకటే అర్థం అయ్యింది.
"కోక్ తాగడానికా రా పబ్‌కి తీసుకువచ్చింది మేడమ్‌ని. నేను మంచిగా రెస్టారెంట్‌కి వెళ్దాం అంటే" అన్నట్లు.
అంతే, మన Ego ఆగుతుందా ఇంకా.
నేను: ఏంటి మేడమ్ మీరు, అందరం మంచిగా చిల్ అవ్వొచ్చు అనే కదా పబ్‌కి వచ్చాం, కోక్ ఏంటి వేరే చెప్పండి.
మేడమ్: అలా చూసింది.
నేను: Arey మరి ఏంటి మేడమ్ ఇక్కడ ఉంది అంతా మనవాళ్ళే మేడమ్, మీకు వద్దు అంటే మాకు వద్దు మరి ఇంకా... (అని మొండికి వేసా ఇంకా).
మేడమ్: హే, అలా ఎందుకు. నాకు కోక్ చాలు, మీరు కానివ్వండి.
నేను: (టోన్ చేంజ్ చేసి ఎప్పుడు చెప్పేలా) పరవాలేదు తీసుకోండి (అని చిన్నగా కళ్ళతో సైగ చేసా ఏం కాదు, కానివ్వు అన్నట్టు).
మేడమ్ ఏం మాట్లాడలేదు ఇంకా మౌనమే సారే అనట్టు అని
సౌమ్య, తన్వి హమ్మయ్య అనుకున్నారు.
తన్వి వెయిటర్‌ని పిలిచింది.
సౌమ్య: ఏం చెప్పాలి మేడమ్
నేను: నువ్వు తాగేదే చెప్పు.
సౌమ్య: హే, ఆగరా నువ్వు, మీరు చెప్పండి మామ్
మేడమ్: సౌమ్య తాగేదే చెప్పింది.
సౌమ్య షాక్ అయ్యి చూసి వెయిటర్‌కి ఆర్డర్ ఇచ్చింది.
ఆర్డర్ వచ్చే దాకా అలానే చూసింది.