11-09-2025, 10:34 AM
ఒక త్రెడ్ రాయాలి అంటే కావలిసింది కథ కాదు.
పట్టు భాష మీద , మాండలికం మీద పాటు.
అది లేకపోతే చాలా దూరం కథని ముందుకు తీసుకువెళ్లడం కష్టం.
జరిగింది రాయాలి అన,అపుడు అయిన వచ్చిన ఫీలింగ్స్, visuals mind లో ఉంటాయి కానీ రాయడానికి పదాలు అందవు భాష మీద అవగాహన లేక పోతే.