09-09-2025, 10:12 PM
వీర ' స్వప్న' ను గమనిస్తున్నాడు..!
క్రీమ్ కలర్ శారీ విత్ మెరూన్ కలర్ బోర్డర్..రెండు చేతులకి మెహందీ...గ్రీన్&మెరూన్ బ్యాంగిల్స్.....
భయంతో, టెన్షన్ తో తన చేతులు ఇంటర్ లాక్ చేసి రబ్ చేస్తోంది..
మెడలో తను కట్టిన తాళి....మధ్య మధ్యలో పెదవులను కొరుకుతోంది.తనని అసలు చూడటం లేదు.. వీర కి మాత్రం 'ఒక్కసారి స్వప్న ని హగ్ చేసుకోవాలని వున్నది.
సురేంద్ర " నువ్వు చూడటం ఆపితే నేను మొదలుపెడతాను... అన్నాడు వీర వైపు చూసి...
వీర 'అరే... నా భార్య నా ఇష్టం. నువ్వు ఎవరయ్యా... మధ్యలో...
సురేంద్ర 'ఓహో!! నేను ఎవరో చెప్తే కానీ.. నా మాటలు వినవు కాబోలు..
నువ్వు ఇందాక గొడవ పడ్డావు చూడు " ఆహ్ అమ్మాయి తండ్రిని
సుధీప్ కి బెస్ట్ ఫ్రెండ్ అండ్ బావని...
వీర 'ఇండియాకి ప్రైమ్ మినిష్టర్ ని అన్నట్లు చెప్తావేంటి అన్నాడు విసుక్కుంటూ..
సుదీప్ 'చూశావా సూరి... వీడి తల పొగరు.... అన్నాడు వీర ని తినేసేట్లుగా చూస్తూ...
వీర 'ఓయ్!!! మామా... నోరు కంట్రోల్ లో పెట్టు... వీడు,అరేయ్... ఇలాంటి మాటలు నా దగ్గర వాడు.......... అంటూ సిగరెట్ వెలిగించాడు..అందరూ షాక్..!
వీర 'పొగ' వదుల్తుంటే..
శృతి 'హౌ డేర్ యు... ఇంత మంది ముందు సిగరెట్ తాగుతావా????
వీర ఏం మాట్లాడలేదు..
సురేంద్ర 'సరే... నువ్వు ఎందుకు స్వప్న మెడలో తాళి కట్టావ్???
వీర 'ఏంటయ్యా!!! నువ్వు... తాళి ఎవరైనా మెడలోనే కడతారు.. ఇది కూడా ఒక ప్రశ్నేనా??..
పొగ వాసనకు అందరూ చేతులు అడ్డం పెట్టుకున్నారు.
సురేంద్ర సరే... నువ్వు అంతమంది ముందు అలా స్వప్న కు ఇష్టం లేకుండా...వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రమేయం లేకుండా ..ఎందుకు తాళి కట్టావ్!?తప్పని నీకు తెలియదా??? అని అడిగాడు సూటిగా..
స్వప్న చీర చెంగు ని ముక్కు కి అడ్డం పెట్టుకుంది..
అది చూసి 'వీర 'సిగరెట్ ని యాష్ ట్రై లో వేసాడు..
'…… బామ్మ తాతయ్య. ఒకరినొకరు చూసుకున్నారు..
వీర 'చుడు... నీకు కానీ... ఇక్కడ వున్న వాళ్ళ ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.నాకు ఏదైనా ఒక్కసారే చెప్పటమే వచ్చు..అది పది రోజుల క్రితం ఈ సుదీప్ కి చెప్పాను..
నాకు నీ కూతురంటే ప్రాణం... ఇచ్చి పెళ్లి చేయమని.. చేయను అని చెప్పి వుంటే...అది వేరే విషయం..కానీ చాలా అవమానంగా మాట్లాడాడు..సెక్యూరిటీ అధికారి కేస్ పెట్టాడు..అందుకే... నాకు సంఖ్య తిరిగింది.
అంతే... నేనంటే ఎంటో చూపించా..
సుచిత్ర 'సంఖ్య తిరిగిందా??? నీకు ఒక సంఖ్య తిరిగితే నాకు అన్ని సంఖ్యలు తిరుగుతాయి... రౌడీ రాస్కెల్ అంటూ గుడ్లు ఉరుముతూ చూసింది..
సురేంద్ర 'సుచీ!!! నువ్వు ఆగు...
"చూడు... వీర... నువ్వు కోపంతో పెళ్లి చేసుకున్నావ్??? అంతేకాని... స్వప్న మీద ప్రేమతో అయితే కాదు..
ఎందుకంటే నువ్వు నిజంగా తనని ప్రేమించివుంటే.. తనకి నువ్వు ఇష్టం లేదని చెప్పినప్పుడు దూరంగా వెళ్లి పోవాలి...అంతేకాని ఇలా రాక్షసంగా... పెళ్ళి చేసుకోవడం తప్పు.. అన్నాడు
వీర ఏం మాట్లాడలేదు...
సురేంద్ర కంటిన్యూ చేస్తూ " జరిగింది మాకు షాకే కాబట్టి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు..... ఇంకో విషయం నువ్వు నీ పేరేంట్స్ తీసుకొని రా...
సుచిత్ర అందుకొని 'అంటే ఏంటి సూరి... వీడు పేరేంట్స్ ని తెస్తే నా కోడలిని పంపిస్తామా???సమస్యే లేదు..వీడు తనని ఎక్కడైనా అమ్మేసినా అమ్మస్తాడు.... అని అన్నదో లేదో వీర పైకి లేచి ' స్వప్న చేయి పట్టుకొని పైకి లేపి తనని హగ్ చేసుకొని..
అందరూ అవక్కాయారు...
"చూశావా??? నీ వల్ల ఈ చెత్త మొహలందరికి ఎలాంటి డౌట్స్ వస్తున్నాయో.. అంటూ.
స్వప్న కళ్ళలోకి చూస్తూ.."నాకు కోపం కంట్రోల్ తప్పితే... వీళ్ళందరిని ఏం చేస్తానో నాకే తెలియదు..
స్వప్న వణుకుతూ తన వైపు చూస్తోంది..
సుచిత్ర వీర భుజం పట్టుకుని లాగుతూ..'వదలు... తనని అనగానే..
శృతి కూడా సుచిత్ర కి హెల్ప్ చేసింది..వీర బలం ముందు వీళ్ళ బలం ఆగటం లేదు..
వీర ' స్వప్న... నేను ఇక్కడే వుంటే.... చాలా ప్రమాదం.. బయట నా కారు లో వేయిట్ చేస్తూ వుంటా...ఆలోచించుకో... లేట్ అయ్యే ఒక్కో నిమిషం అని తనని వదిలి అందరి వైపు గన్ చూపించి వెళ్ళి పోయాడు..
అందరూ తలలు పట్టుకున్నారు..
స్వప్న అలాగే వుండిపోయింది..
ఐదు నిమిషాలు ఎవరు ఏం మాట్లాడలేదు. సుదీప్ 'నేను ఆడపిల్లలని మరీ కట్టడి చేసి పెంచుతున్నా అని నా మీద ఎగిరారు అందరూ ఇప్పుడు ఏమైంది???
"ఒక రౌడీ వచ్చి నా కూతురికి తాళి కట్టి నా ముందే తనని అంటూ అసహ్యం గా మొహం పెట్టాడు.
'సురేంద్ర ' సుదీప్ ' భుజం మీద చెయ్యి వేసి,
"ఊరుకోరా!!! గతం కాదు... ఇప్పుడు కావాల్సింది. సుదీప్ ఫ్యూచర్... ఏంటి అని....
సుచిత్ర 'అదేంటి... సూరి... స్వప్న ప్యూచర్ గురించి ఆలోచించాలా???తనకి తెలియకుండానే తాళి కట్టాడు..తన ఇష్టం తో పని లేకుండా తాళి కడితే అది పెళ్ళి అవుతుందా???అన్నది కోపం గా..
గౌతమి ' స్వప్న' ని వాటేసుకుని..'అవును... అన్నయ్య... ఇది పెళ్లి కాదు.. నా కూతురిని వాడితో పంపే ప్రసక్తే లేదు... అన్నది
శృతి 'అవును.. అక్క ఎక్కడికి వెళ్ళదు...'అసలు దీన్ని ఎవడన్నా పెళ్ళి అంటారా???
సురేంద్ర ' సుదీప్ ' పేరేంట్స్ వైపు చూసి... ఇందాకటి నుండి ఇంత జరుగుతోంది.మీ ఇద్దరూ ఏం మాట్లాడకుండా అలా వున్నారేంటి?? అని అడిగాడు ఆశ్చర్యంగా..
తాతయ్య ' బామ్మ' వైపు చూశారు... నువ్వే చెప్పు అన్నట్లుగా..
బామ్మ 'నేను చెప్పేది వింటే... మీ అందరికీ కోపం రావచ్చు.. నచ్చకపోవచ్చు... అన్నది అందరిని చూస్తూ...
అందరూ అటెన్షన్ గా ఆమె వైపు తిరిగారు..
స్వప్న కళ్ళు తుడుచుకుంటూ చూసింది..
ఆమె 'మనకి ఇష్టం వున్నా లేకపోయినా... స్వప్న కి పెళ్లి జరిగింది..!
సుచిత్ర ఆవేశంగా ఏదో అనేలోపు..
సురేంద్ర 'సుచిత్ర' భుజం పై చేయి వేశాడు.. సుచిత్ర ఆగిపోయింది..
బామ్మ 'సురేంద్ర చెప్పింది కరెక్ట్.. స్వప్న భవిష్యత్ మనకి ముఖ్యం...
అందుకే.... స్వప్న ని అతనితో పంపటమే కరెక్ట్.-
గౌతమి 'అత్తయ్యా!!! ఏం మాట్లాడుతున్నారు??? స్వప్న ని ఆ కసాయి వాడితో పంపడమా నేను చచ్చినా ఒప్పుకోను అని అరిచేసింది.
సుచిత్ర 'అవును.. అమ్మా... నేను ఒప్పుకోను..
శృతి,సుధీప్ 'అవును.. అనేశారు పెద్దగా... ఒకసారే.
తాతయ్య 'అందుకే... మేము సైలెంట్ గా వున్నాము.. మా మాట మీ ఎవరు విన్నప్పుడు ఎందుకు మాట్లాడటం... అన్నారు కోపం గా..
అందరూ కామ్ గా ఆయన వైపు చూశారు.
సురేంద్ర 'అది కాదు... అత్తా.. చూస్తూ చూస్తూ.. మనం ఎంతో అపురూపంగా పెంచుకున్న స్వప్న ని ఒక రౌడి కి ఎలా అప్పగిస్తాం.. అని అడిగాడు...
బామ్మ '' అలా అని ఏం చేస్తారు??? ఇంట్లోనే వుంచుతారా?? పెళ్ళి అయిన అమ్మాయిని భర్త తో పంపడమే కరెక్ట్..
సుచిత్ర 'సరే... నీ మాటే కరెక్ట్ అనుకుందాం... పెళ్ళి అయ్యింది...
అదేగా ప్రాబ్లం!!!స్వప్న చేత డైవర్స్ కి అప్లై చేస్తా...తనకి ఇష్టం లేకుండా ఈ పెళ్ళి జరిగిందని..వాడు ఎలాంటి వాడో అన్ని రుజువులతో నిరూపించి..విడాకులు ఇప్పించి... ' రిషి ' కి ఇచ్చి పెళ్లి
చేస్తా..
బామ్మ 'వెరిగుడ్... కూతురంటే నువ్వే నే.. కాదు కాదు.. అత్తవంటే నువ్వు.. అన్నది వెటకారంగా
సుదీప్ 'అమ్మా! నువ్వు ఏదైనా అనుకో... సుచిత్ర చెప్పిందే కరెక్ట్.. ఇంక ఇందులో నో మోర్ సెకండ్ థాట్.. రేపే స్వప్న చేత కేసు పెట్టిస్తా ఆ రాస్కెల్ మీద అన్నాడు .. కోపంగా పిడికిలి బిగిస్తూ..
స్వప్న 'నాన్న....అలా జరిగితే అతను రిషి ని చంపేస్తాడు అన్నది భయంగా..
సుదీప్ 'ఏంటి నువ్వు అనేది??? అన్నాడు సీరియస్ గా.
స్వప్న 'బిందు' వైపు చూసింది.బిందు కి అర్థం అయ్యింది..
"అవును.. అంకుల్.. మీ అందరికి తెలియని విషయం... రవి ఇప్పుడు ఎక్కడ వున్నాడో తెలుసా?? హాస్పిటల్ లో.. కారణం... ఆ వీర 'రవి' ని చావగొట్టాడు.. అన్నది నెమ్మదిగా.
అందరూ ఒకేసారే 'వ్వాట్?? అన్నారు.. ఆశ్చర్యంగా..
బిందు 'అవును... అసలు ఏం జరిగింది అంటే.. అని ఎదో చెప్పింది...
అందరూ అది విని షాక్...n
స్వప్న పైకి లేచి... 'అందుకే నాకు ఇష్టం లేకపోయినా... నేను అతనితో వెళ్తాను.. అన్నది భయంగా...
బామ్మ ' స్వప్న ... నువ్వు భయపడుతూ వెళ్ళాల్సిన అవసరం లేదు... అని అందరి వైపు చూస్తూ
"మీ అందరూ స్వప్న ని ఇక్కడ వదిలి బయటకు వెళ్ళండి...తనతో మాట్లాడాలి.
ఒక్కళ్ళు కూడా కదల్లేదు..
బామ్మ 'సరే... మేమే వెళ్తాం... అంటూ స్వప్న చేయి పట్టుకొని బయటకు లాక్కెళ్ళింది.
ఎవరికి ఏమి అర్ధం కావటం లేదు.పిచ్చి ఎక్కినట్లు వుంది..
సుచిత్ర 'ఏంటిది??? స్వప్న ఎందుకు భయపడాలి.. నేను తనని మాతో యూ.యస్ తీసుకెళ్తా... వాడి తలలో జేజెమ్మ దిగి రావాలి... స్వప్న దొరకాలంటే?? అన్నది ధీమాగా..
బిందు "జేజమ్మ లేదు... వాజమ్మ లేదు ఆంటీ... మీరు చంద్ర మండలం లో దాచిన వస్తాడు .... స్వప్న కోసం.
సుదీప్ 'మరి అదేదో రవి ని కొట్టిన రోజే చెప్తే.. సీక్రెట్ గా ఎక్కడో పెళ్ళి చేసి పంపేవాడిని గా.. అన్నాడు బిందు వైపు చూసి..
బిందు 'అతను జైలు లో వున్నాడు కదా... రాడేమో అనుకున్నా... అంకుల్ అన్నది చిన్నగా.
అందరూ సైలెంట్ అయ్యారు..ఇరవై నిమిషాల తర్వాత...
బామ్మ వచ్చి ' స్వప్న వెళ్ళటానికే ఫిక్స్ అయ్యింది... అది కూడా తను మీ అందరిని ఒక కోరిక కోరుతుంది..అన్నది.!