Thread Rating:
  • 10 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance IIT లో నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ కథ
#22
(09-09-2025, 08:37 AM)Haran000 Wrote: Elon Musk Mowa, పేరుకి తగ్గట్టే IIT లో కథ పెట్టావు. 

రచనా శైలి subtle గా బాగుంది. 

మొదటి కథ ఇంత మంచిగా మొదలు పెట్టారంటే ఉంది, musk లో rusk ఉంది.

వీరన్న శిష్యుడు కదా, ఆమాత్రం ఉంటుంది. కానీ వీరన్నలా ఉండకుండా ఇంకా మంచిగా రాయి బ్రో. వీరన్నలా ఉత్త మాటలు కాకుండా కొంచెం direction, situations, screenplays ఉండాలి. I'm expecting more from you. Keep writing.

తాంక్యూ వెరీ మచ్ హరన్ బ్రో, మీ లాంటి పెద్ద రైటర్ ల సహకారం ఉంటె అదే పది వేలు.. 


మీ ఎక్సపెక్టషన్స్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తా.. 
[+] 1 user Likes elon_musk's post
Like Reply


Messages In This Thread
RE: IIT ROORKEE లో నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ కథ - by elon_musk - 09-09-2025, 05:21 PM



Users browsing this thread: 1 Guest(s)