Thread Rating:
  • 17 Vote(s) - 3.29 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మా వారి మీద కోపం తో
#16
ఏమైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో అని అనుకుంటూ లేచి తయారు అయ్యాను. మా అయన ఇంకా గురక పెడుతూ ఉన్నాడు ఆదివారం అని. అప్పట్లో బాగుండేది మా అయన పూజారిగా ఉండేవాడు పొద్దున్నే లేచి గుడి కి వెళ్ళేవాడు ఇప్పుడు జాబ్ లో జాయిన్ అయ్యి బద్ధకం పెంచుకున్నాడు. 


ఏమండీ లేవండి అంటూ లేపి కాఫీ ఇచ్చా

ఆరోజు అంత పై ఇంట్లో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉన్నారు

నేను ఇక ఆ విషయం వదిలేయొచ్చు కదా అయిపోయిన దానికి అన్న వినట్లేదు 

సాయంత్రం బయటకు వెళ్తుంటే అప్పుడే పై ఇంట్లో వాళ్ళు మెట్లు దిగుతూ వాళ్ళు ఈయన ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు 

ఇద్దరి కళ్ళలో కోపం ఉంది 
వాళ్ళని చూస్తే ఎందుకో కొంచెం భయం వేసింది తెలుసు కదా వాళ్ళు ఉండేదేమో బలంగా దృడంగా ఉంటారు మా ఆయనేమో  అలా ఉండడు ఆ మాత్రం అనిపించదు ?

అప్పట్లో  అంటే నాలుగు ఐదు సంవత్సరాల క్రితం వరకు కూడా యోగ లు ట్రెడిషనల్ ఎక్సరసైజ్లు చేసేవాడు ఫిట్ గా అసలు బొజ్జ లేకుండా మైంటైన్ చేసేవాడు ఎందుకో తరువాత తరువాత ఇలా అయిపోయాడు 

రాత్రి పెరుగు పాకెట్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరిని చూసా 
నన్నే ఉరిమి చూస్తున్నారు

నేను ఎం చేశా నాయన నన్ను అలా చూస్తున్నారు అని అనుకుంటూ అక్కడ నుండి వచ్చేసా కానీ ఎందుకో వాళ్ళ చూపు భయాన్ని కలిగించింది. 

ఏమైనా కల లో లా చేస్తారా అని సందేహం రాగానే వొళ్ళు వొణికిపోయింది 

హా అయినా అంత దైర్యం చేస్తారా లే అని సర్ది చెప్పుకున్నా 

వారం రోజులు గడిచాయి 
ఎప్పటి లాగే ఉంది 
కానీ ఆయన వాళ్ళు ఎదురు పడినప్పుడు మాత్రం కోపం గా చూసుకోవడం మానలేదు 

కానీ ఎందుకో వాళ్ళేమైనా మా ఆయనను ఎమన్నా చేస్తారా అని డౌట్ ఉండేది. 

కొన్ని రోజుల తరువాత ఒకరోజు ఎవ్వరు లేనప్పుడు తలుపు చప్పుడు అయ్యింది వెళ్లి తీస్తే పై ఇంటి అతను 

కొంచెం ఫోన్ ఇస్తారా పైన డోర్ లాక్ చేసుకుని పోయాడు, ఫోన్ ఛార్జింగ్ అయిపొయింది. 

నేను సందేహంగా చూసాను 

ఫోన్ చేసుకోవడానికే లెండి అన్నాడు 

నేను ఇంకేం అనలేక తప్పక ఫోన్ ఇచ్చా 

ఫోన్ డైల్ చేసి చూసాడు రింగ్ అయి ఎత్తట్లేదు 

ఎత్తట్లేదు అంటూ నా వంక చూసి మల్లి ప్రయతించాడు 

నేను సహజంగానే చీర పైట సరి చేసుకుంటూ లోపలికె ఉండిపోయాను. 

అతను ప్రయత్నిస్తూ ఫోన్ ఎత్తగానే హలో హలో అన్నాడు 

అవతల నుండి సరిగా మాట వస్తలేదు అనుకుంట హలో హలో అంటూ ఆ చివరికి వెళ్ళాడు సిగ్నల్ కోసం 

నేను అతనేం చేస్తున్నాడో అని చూస్తున్న, అతను సిగ్నల్ అందట్లేదు అన్నట్లు నా వంక చూస్తూ చెప్పకుండా సిగ్నల్ కోసం మెట్లు ఎక్కి పైకి వెళ్ళిపోయాడు 

నాకేం చేయాలో అర్ధం కాలేదు 
ముందే ఫోన్ అన్లాక్ లో ఉంది ఏమైనా చేస్తాడా అని సందేహం 

నిమిషం అయ్యింది 
రెండు నిమిషాలు అయ్యాయి 
మూడు 
నాలుగు.. 
ఐదు.. 

ఇక ఆపుకోలేక పోయాను, తలుపు వేసేస్తూ మెట్లు ఎక్కాను 
అక్కడ ఎవ్వరు కనిపించలేదు 
ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ ట్యాంక్ పక్కన ఉన్న చోటు కు వేళ్ళ 
అక్కడ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు
నన్ను చూసి సారి అండి సిగ్నల్ రాకపోయే సరికి అంటూ ఫోన్ లో త్వరగా రారా అని చెప్పేసి పెట్టేసి నాకు ఇచ్చాడు. 

నేను అనుమానంగా ఎం లేదు లే అని అనుకుంటూ ఫోన్ తీసుకుని తిరిగి వెళ్లబోయా. 

కానీ అక్కడ వాడి వెనుక ఏదో లాప్టాప్, సి టైపు కేబుల్ కనిపించాయి, ఇవేంటి ఇక్కడ పెట్టుకుని ఉన్నాడు ఈ పిల్లోడు అని అనుకుంటూ తిరిగి మెట్ల దగ్గరకు వచ్చా. 

ఆ అబ్బాయి మామూలుగానే వెనుక వస్తు నేను చూసేసరికి చిన్న నవ్వు నవ్వాడు 

నేను ఎం రియాక్ట్ కాకుండా కిందకు వచ్చేసా, ఏంటి ఏమైనా జరిగిందా అని డౌట్ వచ్చి ఫోన్ కూడా ఓపెన్ చేసి చూసా కానీ నాకు టెక్నాలజీ గురించి పెద్దగా తెలీదు కాబట్టి ఏదో  నాకు తెలిసినంత వరకు చెక్ చేసి వదిలేసా

అంతా మామూలుగానే ఉన్నా ఏదో అనుమానం ఉంది. 

రోజులు గడుస్తున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు కూడా నన్ను ఎం పట్టించుకోలేదు 

కాబట్టి నేను కూడా మాములు పనుల్లో పడిపోయాను. 

అప్పటికే మా అబ్బాయి కూడా వచ్చేసాడు వాళ్ళ నానమ్మ ఇంటి నుండి, వాడు  ఐ దు చదువుతున్నాడు. 

వాడు రాగానే నా పనులు పెరిగాయి, పెళ్ళైన చాలా ఏళ్ళ తరువాత పుట్టాడు వాడు అందుకే గారాభం ఎక్కువ

అలా పనుల్లో ఉండిపోయిన నాకు ఒకరోజు ఫోన్ లో ఏదో నొక్కుతుంటే ఒక అప్లికేషన్ కనిపించింది. ఏంటి ఈ ఆప్ ఎప్పుడు చూడలేదు అని అనుకుంటూ ఓపెన్ చేశా 

నమస్కారం 
నేను కంప్యూటర్ జెనెరేటడ్ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ను, 
మీకు మీ జోతిష్యం, భవిష్యత్తు గురించి చెప్పగలను, 
మీ పేరు ? 

ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ గురించి నేను టివి లో విన్నాను అది అన్ని రంగాల్లో అడుగు వేస్తుంది అని చెప్పడం, నేను మా అయన చాట్ చేస్తుంటే కూడా చూసాను, కానీ ఇది కొంచెం దానికి బిన్నంగా ఉంది, మా ఆయన జోతిష్యం కవల్లన్న ఏడైన ఇన్ఫర్మేషన్ కవల్లన్న ఏఐ ని అడిగి చెప్పడం నాకు గుర్తు. ఆ కోవకే వస్తుందేమో ఇది అని అనుకున్న. పోనిలే చూద్దాం అని పేరు టైపు చేసాను. 

జోతిష్యం అంటే మా ఇంట్లో వాళ్లకు పిచ్చి, తూచా తప్పకుండ పాటిస్తాం అని అందరికి తెలుసు, కానీ నేను ఈ ఆప్ ఎప్పుడు డౌన్లోడ్ చేసానో గుర్తు రావట్లేదు,  బహుశా ఆయన చేసాడేమో నా ఫోన్ లో అని అనుకుని నేను కూడా ఎలా ఉంటుందో తెలుసుకుందాం అని చాట్ ప్రారంభించా 

పేరు, డేట్ అఫ్ బర్త్, పుట్టిన స్థలం, పుట్టిన టైం అన్ని అడిగింది. 

టైపు చేసాక నా జాతకం గురించి అన్ని విషయాలు చెప్పింది 
నేను ఇది ఏదో బాగుందే, ఎవరి సహాయం లేకుండా మనమే అన్ని చూసుకోవచ్చు అని అనుకుంటూ ఇంకా లోతుగా చాట్ చేయడం మొదలుపెట్టాను 

అడ్వాన్స్డ్ మోడ్ ఆక్టివేట్ చేయమంటారా అని అడిగింది 

కింద ఇందులో మీ భవిషత్తు గురించ్చి తెలుసు కోవచ్చు, కానీ పర్సనల్ డేటా చెప్పాల్సి ఉంటుంది  అని ఉంది.

నేను చూద్దాం ఎం ఉందొ నా భవిషత్తు లో అని ఆక్టివేట్ చేశా 

చాలా పర్సనల్ డేటా అడిగింది, ఇంట్లో వాళ్ళ డేటా కూడా అడిగింది 
అన్ని చెప్పేశా 

న గురించి బాగానే చెప్తుంది, అంతలో ఒక మాట అంది 

మీ టైం అఫ్ బర్త్  మీ భర్త టైం ఆఫ్ బర్త్ మ్యాచ్ చేసి చూస్తే మీ భర్త కు ఏదో కీడు జరగబోతుంది అని తెలుస్తుంది ఈ వారం లో 

కంగారు పడిపోతూ ఎం జరగబోతుంది ? 

కచ్చితంగా చెప్పలేను, ఒకవేళ మీ ఇంటి చుట్టూరా మీ భర్త కు ఈ వారం లో ఏదైనా నల్ల పిల్లి కనిపిస్తే ఆ కీడు కచ్చితంగా జరుగుతుంది అని చెప్పగలను 

ఇదేంటి ఇలా చెప్తుంది అని ముందు పట్టించుకోలేదు కానీ చాలా వరకు డేటా కరెక్ట్ గ చెప్పడం తో చిన్న సందేహం ఉండిపోయింది నిజమే నెమో అని 

ఒకవేళ కనిపిస్తే ఎం చేయాలి ?

ఒకవేళ కనిపించినట్లు అయితే ఈ విషయం మీకు తెలుసు అన్నట్లు అతనికి చెప్పకండి చెప్తే ఇంకా ప్రమాదం 

నేను అదేమీ ఉండదు లే అని అనుకుంటూ ఫోన్ పక్కన పడేసా

తరువాత ఆ ఆప్ ను పట్టించుకోలేదు 
రెండు రోజులు గడిచాయి, పిల్లోడు మొగుడు వాళ్ళ పనుల్లోనే టైం గడిచిపోతుంది. 

ఐదో రోజు మా అయన ఇంట్లోకి వస్తు, ఆ తలుపు ఎప్పుడు వేసుకోవే, బయట నల్ల పిల్లి తిరుగుతుంది లోపలికి వస్తుందేమో అన్నాడు 

నాకు అది వినగానే చెమటలు పట్టాయి 
రాత్రి చాట్ లో జరిగిందే మనసులో తిరుగుతుంది 
ఆయనకు చెపుదామా 
లేదు చెప్తే ఇంకా కీడు అంది కదా ?
ఎం చేయాలి 
ఎం చేయాలి ఇప్పుడు ?

మరుసటి రోజు ఒణుకుతున్న చేతులుతో ఆ ఆప్ ఓపెన్ చేసాను. 

నమస్కారం రాధ.. 
ఈరోజు నా నుండి ఎం తెలుసుకోవాలని అనుకుంటున్నారు ? 

మీరు చెప్పినట్లే జరిగింది ఆ పిల్లి కనిపించింది ఆయనకు, ఇన్నాళ్లలో ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎలా వచ్చిందో ఆ పిల్లి అస్సలు అర్ధం కావట్లేదు 

కంగారు పడకండి రాధ గారు, దానికి పరిష్కారం కూడా ఉంది 

మనసు లో కంగారు తగ్గి ఏంటి అది అని టైపు చేశా 

(కథను పూర్తిగా ఫాంటసీ లో రాద్దాం అని అనుకుంటున్నాను ఇక నుండి)
మీ రాధ 
Like Reply


Messages In This Thread
RE: మా వారి మీద కోపం తో - by mi.radha - 09-09-2025, 12:54 PM



Users browsing this thread: 1 Guest(s)