09-09-2025, 08:37 AM
Elon Musk Mowa, పేరుకి తగ్గట్టే IIT లో కథ పెట్టావు.
రచనా శైలి subtle గా బాగుంది.
మొదటి కథ ఇంత మంచిగా మొదలు పెట్టారంటే ఉంది, musk లో rusk ఉంది.
వీరన్న శిష్యుడు కదా, ఆమాత్రం ఉంటుంది. కానీ వీరన్నలా ఉండకుండా ఇంకా మంచిగా రాయి బ్రో. వీరన్నలా ఉత్త మాటలు కాకుండా కొంచెం direction, situations, screenplays ఉండాలి. I'm expecting more from you. Keep writing.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)