09-09-2025, 07:36 AM
ఇక్కడ చాలా మంది రీడర్స్ ఆంజనేయుడు లాంటి వాళ్ళే.... ఆంజనేయుడు కి అతని బలం అతనికి తెలీదు అంట.....ఎవరైనా వచ్చి చెప్పాలి.... అలా మీరు రాయటం మొదలు పెట్టక నా లాంటి వాడి స్టోరీస్ గొప్ప గా ఉన్నాయి అంతే.
చూడు ఎంత natural గా ఎంత బాగా రాస్తున్నావో musk mawa ఇంత ability పెట్టుకుని నువ్వు నాకు fan ఏంటి చెప్పు... ఒక్క update చదివి నేను ఇలా రాస్తే బాగున్ను అనిపించింది నాకు.
రాస్తూ ఉండు అది ఒక్కటే చెప్పగలను...