Thread Rating:
  • 10 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance IIT లో నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ కథ
#9
రాహుల్ తడబడుతున్న చేతులతో వర్ష తెల్లని వీపుపై మెల్లిగా సన్‌స్క్రీన్ రాస్తున్నాడు.

అప్పుడే అక్కడికి చైతు వచ్చాడు. రాహుల్ గాడ్ని చూసి...

చైతు: ఏరా గోకి ఏం చేస్తున్నావ్?

వర్ష: ఎండగా ఉందని నేనే సన్‌స్క్రీన్ రాయమన్నా రా.

చైతు: చోటు, ఒక ఎగ్ మ్యాగీ అండ్ ఛాయ్.

వర్ష: హ్మ్.. బాగా రాస్తున్నాడురా వీడు.

చైతు: ఇంకేం... డైలీ మేకప్ మ్యాన్ లా వాడుకో మరి.

రాహుల్: ఒరే.. స్విగ్గీలో ఆర్డర్ పెడతా అందిరా అందుకే రాస్తున్నా.. దీనికి డైలీ సేవలు నువ్ చేసుకో.

చైతు: నువ్ ఎలాగో గోక్కుంటావ్ కదరా.. ఇది కూడా అలాగే అనుకో.. చేతికి సన్‌స్క్రీన్ కి రాసుకొని వర్షని గోకు.

వర్ష (నవ్వుతూ): ఏయ్ చైతు ఛీ పో - అని చైతుని నవ్వుతూ కొడుతుంది.

రాహుల్ మనసులో (ఆహా అంటే అన్నాడు గానీ ఆ ఊహ ఎంత బాగుందో..)

రాహుల్: డైలీ ఆర్డర్ పెట్టమను మరి.

వర్ష: ఆహా ఇంకేం వద్దా..

రాహుల్: ఇంకా అంటే.. ఇప్పుడు ఒక కోక్ కొనివ్వు, నైట్ బిర్యానీలోకి ఒక థంప్సప్ కూడా.

వర్ష: అబచ్చా! సరిపోద్దా ఇంకా ఏమైనా కావాలా?

రాహుల్: లిస్ట్ ఉంది చెప్తా.

రాహుల్: (అర్జున్ ని చూసి) అరేయ్ సాంబ, రాసుకోరా.

అర్జున్: నాది నోట్లో పెట్టుకో.. రాసుకుంటా.

వర్ష (నవ్వుతూ): ఛీ, యాక్ అర్జున్!!
అందరూ నవ్వుతారు.

వర్ష: రేయ్ గోకేష్, ఆర్డర్ లేదు ఏం లేదు.. నీకు డైలీ ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తా.. అంతే..

రాహుల్: జస్ట్ బిస్కెట్ ప్యాకెట్టేనా...

వర్ష: హా అది కూడా మా హాస్టల్ బయట కుక్క కోసం కొంటా.. దానికి పెట్టే బదులు నీకు ఇస్తా.
అందరూ మళ్ళీ నవ్వుతారు.

రాహుల్: పో అయితే అక్కర్లేదు.. నీ కుక్క బిస్కెట్స్ నువ్వే ఉంచుకో.

వర్ష: సరే పో.

రాహుల్ మనసులో (ఏంటిది సరే పో అంటుంది, అయ్యో డైలీ దీని బ్యాక్ చూసే ఛాన్స్ మిస్ అవ్వకూడదే..)

రాహుల్: సరే నీది కాదు నాది కాదు, డైలీ ఒక ఎగ్ మ్యాగీ క్యాంటీన్‌లో.

వర్ష: వద్దులేరా.. నీకు ఇబ్బంది ఎందుకులే...

రాహుల్: సరే బిస్కెట్స్ ప్యాకెట్‌తోనే కానిచ్చేయ్.

వర్ష (నవ్వుతూ): అది, అలా రా దారికి..

అర్జున్: ఏం కుక్క బ్రతుకు అయ్యిందిరా నీది.
అందరూ మళ్ళీ నవ్వుతారు.

అప్పటినుండి రాహుల్‌కి డైలీ ఇది ఒక అలవాటు అయిపోయింది. క్లాసెస్ అవ్వగానే అందరూ క్యాంటీన్‌కి రాగానే, వాడి బ్యాగ్ లోంచి ఒక సన్‌స్క్రీన్ తీసి తన వెనక నిల్చొని సన్‌స్క్రీన్ రాయడం స్టార్ట్ చేసేవాడు....
రాహుల్‌కి చాలా కొత్తగా చాలా బాగుంది.. వాడి లైఫ్ ఒక అమ్మాయిని టచ్ చేయడం గొప్ప, అలాంటిది డైలీ వీపు తడుముతున్నాడు. వాడికి స్వర్గంలో ఉన్నట్టు ఉంది...

ఒక రోజు అలా రాస్తూ రాస్తూ మెల్లిగా తన టాప్ షోల్డర్ కిందకి కూడా రాశాడు.. వర్ష చైతుతో నవ్వుతూ ఏదో మాట్లాడుతుంది.. తను పట్టించుకోలేదు....

తడబడుతున్న చేతులతో ఇంకొంచెం ధైర్యం చేసి తన బ్రా స్ట్రాప్‌కి వేలు తగిలించాడు.. వర్ష ఇంకా తన మాటల్లోనే బిజీగా ఉంది...

ఏదైతే అది అయింది మెల్లిగా బ్రా స్ట్రాప్‌లో వేలు పెడదాం.. ఏమైనా అంటే చూసుకోకుండా పెట్టాను అనొచ్చు అని మెల్లిగా ఫింగర్‌తో బ్రా స్ట్రాప్ లోపలికి తోదామని ట్రై చేశాడు...

వాడి చేతులు వణుకుతున్నాయి... వర్ష మాట్లాడటం ఆపింది.. చైతు వాడ్ని చూసి ఒరేయ్ అని పిలిచాడు...
ఒక్కసారిగా ఉచ్చ పడింది రాహుల్ గాడికి...

చైతు: రాహుల్ ఇదిగోరా నీ పెన్.. నిన్న నీ రూం లోంచి తీస్కున్నా.

రాహుల్‌కి ప్రాణం తిరిగి వచ్చింది.. కానీ గుండె ఇంకా వేగం గ కొట్టుకుంటుంది... సన్‌స్క్రీన్ రాయడం ఆపేసి వెళ్లి వర్ష పక్కన కూర్చున్నాడు..
[+] 13 users Like elon_musk's post
Like Reply


Messages In This Thread
RE: వర్షం పడింది... వర్ష కూడా పడిందా? - by elon_musk - 09-09-2025, 02:59 AM



Users browsing this thread: