08-09-2025, 11:15 PM
(04-09-2025, 09:29 PM)ursharitha Wrote: Naku epudu okati ardham kadhu, prathi story lo iddharu mugguru add chestharu endhuku ani?
Sorry Naku e vidhanga nachaledhu, I lost my interest
ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక్కరే ఉండరు... ఈ స్టోరీలో మెయిన్ వైష్ణవి అంటీనే.... మధ్యలో వచ్చే వాళ్లు ఉంటారు పోతారు.... ఇంకా ఎం జరిగేది ముందు తెలుస్తుంది....
ప్రతి ఒక్కరికి ఒక్కరే అయితే ఉండరు... కొన్ని సిట్యువేషన్స్ వలన వేరే వాళ్ళతో సంబంధాలు కూడా ఉంటాయి...
ఐ హోప్ నీకు నచ్చుతుంది పూర్తి ఇయ్యక......