08-09-2025, 05:47 PM
(08-09-2025, 05:18 PM)StrongGrip Wrote: Yup
Kani oka duplicate lo try aithe cheyochu kadha.
Mari yeni rojulu ani ilane undagalaru chepu...
కరెక్ట్ ఏ, నేను ఒక సారి ట్రై చేస్తా, నా దగ్గర AWS సర్వర్ ఒకటి ఉంది...
సరిత్ గారు, మీ MyBB ఏ వెర్షన్ వాడుతున్నారా చెప్తారా? అదే వెర్షన్ Github లోంచి డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన కోడ్ ఆడ్ చేసి ట్రై చేస్తా..