08-09-2025, 04:49 PM
కాళి,సుబ్బు,సింహా రివాల్వర్స్ తో ఎంటర్ అయ్యారు... అక్కడ సుమారు 300 గెస్ట్స్ వున్నారు..
కొందరు ఆశ్చర్యంగా చూస్తే...కొందరు భయంగా.. చూశారు..కొందరు షాక్ లో వున్నారు..
కాళి పెద్దగా "మీలో ఎవరైనా కదిలినా... బయటకు వెళ్ళినా, ఫోన్ తీసి వీడియో తీసినా.. సెక్యూరిటీ ఆఫీసర్లకు కాల్ చేసినా నిర్దాక్షిణ్యంగా కాళ్ళు విరగొడతా.... అని వార్నింగ్ ఇచ్చాడు...
అంతే... ఎవరు ఒక్క అడుగు కూడా ముందుకు వేసే ధైర్యం చేయలేదు..
ముందు సుదీప్ రియాక్ట్ అయ్యాడు... పెద్దగా అరుచుకుంటూ వచ్చి వీర షర్ట్ పట్టుకొని బరబరా కిందికి లాక్కొచ్చాడు..
'ఎంత పని చేశావ్ రా!!! నిన్ను అంటూ చెంప మీద ఒక్కటి పీకాడు... ఆయన కళ్ళల్లో ఆవేశం, కోపం తీవ్రస్థాయిలో కనపడుతున్నాయి..
వీర కోపంతో ఆయన్ని ఒక్క తోపు తోశాడు..
స్వప్న సంగతి చెప్పక్కర్లేదు..ఎటువంటి స్పందన లేకుండా... అసలు ఏం జరిగిందో??? జరిగింది కలా?? నిజమా?? అన్న షాక్ లో వుంది..
వీర " సుదీప్ " మెడపై కాలు పెట్టి 'నీ కూతురిని ఇష్టపడ్డాను... పెళ్ళి చేయి... పువ్వుల్లో పెట్టి చూసుకుంటా!!! అని మర్యాదగా అడిగా...
విన్నావా!!! ఆహా... సెక్యూరిటీ ఆఫీసర్లకి అప్పగించావ్!!! ఇప్పుడు ఏమైంది... బెయిల్ దొరికింది... వచ్చేసా... తాళి కట్టేసా... అన్నాడు కసిగా..
గౌతమి ఏడుస్తూ 'ఆయన్ని వదిలేయ్... అనగానే... సుచిత్ర కోపం గా 'రేయ్! అంటూ వచ్చి వీర షర్ట్ పట్టుకొని బలంగా తోసింది.. ఎంత ఫోర్స్ గా తోసిందంటే.. వీర వెళ్ళి దూరంగా పడ్డాడు..
(అయితే అక్కడే ఉన్న X అనే వ్యక్తి ఇది అంత చూసి ఆనందిస్తున్నారు.:)
అంత రభస అయిపోయింది.
సుదీప్ ఆఫీస్ స్టాఫ్ కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చారు... అందరూ కలిసి వీర అండ్ గ్యాంగ్ మీదకు వచ్చారు.. బట్ వీర ముందు ఎవరు నిలబడలేక పోయారు..
బిందు,నటాషా "స్వప్న" దగ్గరకు వెళ్ళి పైకి లేపారు.. తనకి జరిగేది చూస్తుంటే... ఇంకా బాధ రెట్టింపు అవుతోంది.. కళ్ళలో నీళ్ళు అల కిందపడుతున్నాయి
ఇదంతా తెలియని లాస్య అప్పుడే మెడ మీద నుంచి కిందకు వస్తూ ఎవరో తెలియని వ్యక్తి సుదీప్ తో గొడవ పడడం...సుచిత్ర అరవడం...ఏం అర్థంకాలేదు..
అలా వస్తున్న తనకు చుట్టూ ఉన్న బంధువులలో ఒకరు వేరే ఒకరితో " చూసావా ఆహ్ అమ్మాయి తలరాత ఇంత ఖరీదైన మండపం,అంత చదువుకొని, అంత అందం,అంత ఆస్తి ఉన్నా ఆఖరికి ఒక రౌడీతో పెళ్లి అయ్యింది " అని అన్నారు.
ఇది విన్న లాస్య స్వప్న వున్న వైపు చూసింది..స్వప్న ఏడవడం..తన చుట్టూ తన ఫ్రెండ్స్ ఉండడం...అప్పటికే స్వప్న ఏడవడం చూసిన లాస్య కంట్లో లైట్ గా తడి చేరడం..అల స్వప్న మెడ వైపు చూసింది..ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు అనిపించింది తనకు...
మెల్లగా నడుచుకుంటూ మండపం దగ్గరికి వెళ్తుంది..(చిన్నప్పటి నుంచి లాస్య కన్న కలలు..తను పడ్డ బాధ..తన వదిలేసుకున్న సంతోషం..జీవితంలో తనకి ఉన్న ఒకేఒక్క గోల్..ఇలా అన్ని ఒకసారిగా గుర్తుకొచ్చాయి తనకు..).
పెళ్లి పీటల మీద ఉన్న స్వప్న వైపు చూసింది..స్వప్న ఫ్రెండ్స్ " స్వప్న లాస్య వచ్చింది " అనడంతో తల ఎత్తి లాస్య నీ చూసింది.
ఇద్దరి చూపులు ఒకసారి కలుసుకున్నాయి..లాస్య స్వప్న నీ ఏడుస్తూ చూడడం లాస్యకి ఊపిరి ఆగినట్టు అనిపించింది..
లాస్య నే అక్కడ ఉంటే ఇది అంత జరిగేది కాదు.. దీనికి అంత కారణం కాల్ రావడం అని చేతిలో ఉన్న ఫోన్ నీ నేలకేసి కొట్టింది..
ఇంత వరకు అక్కడ గొడవను చూసిన అందరూ సౌండ్ రావడంతో ఇటు వైపు చూసారు..లాస్య చుట్టూ ఫోన్ ముక్కలు ఉండడం తో లాస్య వైపు చూసారు..!
సుదీప్ " రేయ్ ఈరోజు నువ్వైనా చావాలి లేదా నిన్ను చంపే క్రమంలో నేనైనా చావాలి అని వీర గొంతు పట్టుకున్నాడు.!
వీర మోచేతితో ఒక్కసారిగా సుదీప్ గడ్డం కింద కొట్టాడు..సుదీప్ కిందపడ్డాడు..వీర సుదీప్ లేపి కోడదాం అనుకునేలోపు లాస్య ఒక్కసారిగ వీర కడుపులో ఒక్క తన్ను తన్నింది..వీర చుట్టూ వున్న కుర్చీలలోకి వెళ్ళిపడ్డాడు..
లాస్య ఎప్పుడు వచ్చిందో అర్థంకాలేదు వీర కి..
అందరికి ఒక్కక్షణం అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాలేదు..లాస్య వెళ్ళి సుదీప్ కి చెయ్యి అందించింది..ఆయన ఒకసారి లాస్య వైపు చూసి లాస్య చెయ్యి పట్టుకొని నిలబడ్డాడు.
వీర కి తన మీద పడ్డ కుర్చీలను పక్కన పడేసి నిలబడ్డాడు..తన కడుపు మీద చెయ్యి వేసుకొని..
అంత వరకు జనాన్ని కంట్రోల్ చేసిన కాళీ ,సుబ్బు ,సింహ పరిగెత్తుకుంటూ వీర దగ్గరికి వచ్చారు.
కాళీ " వీర .!??
వీర చెయ్యి చూపించి B1 అని చెప్పి లాస్య వైపు కదిలాడు..
లాస్య " మావయ్య మీరు స్వప్న దగ్గరికి వెళ్ళండి..అని సుదీప్ వైపు చూసింది..
సుదీప్ " కాళ్లు వీరకొట్టు ఆహ్ వెధవవి అని స్వప్న వైపు వెళ్ళాడు.
వీర పరిగెత్తుకుంటూ లాస్య దగ్గరికి వచ్చి లెఫ్ట్ హ్యాండ్ తో లాస్య కడుపులో కొట్టడానికి చెయ్యి లేపాడు ఒక్కసారిగా లాస్య ఆహ్ చెయ్యిని పట్టుకొని తన మోకాలితో వీర కడుపులో ఒక తన్ను తన్నింది..వీర నోట్లో నుంచి రక్తం కిందపడింది..అల నాలుగు సార్లు కడుపులో తన్నింది తన్నిన ప్రతిసారి రక్తం పడడం తో కింద గ్రీన్ కలర్ కార్పెట్ రెడ్ కార్పెట్ ల అవుతుంది..చివరిగా ఒకసారి తన్ని వీర నీ కిందకి పడేసింది..
సింహ " రేయ్ వీర నీ అల కొడుతుంటే నిలబడి ఉంటారు ఏంట్రా పదండి దాని రక్తం కళ్ళ చూద్దాం అని ముందుకు వెళ్తుంటే కాళీ సింహ చెయ్యి పట్టుకొని వీర B1 అన్నాడు రా అని సింహ వైపు చూసాడు..
సింహ " కాళీ వైపు చూసి కాళీ చెయ్యి విసిరి కొట్టి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
కిందపడిన వీర నోటిమీద అంటిన రక్తం తుడుచుకుంటూ లాస్య వైపు చూసాడు...నెల మీద పడుకొని కాలు మీద కాలు వెస్కొని జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి నోటిలో పెట్టుకున్నాడు..రెండు పఫ్ లు పిల్చి ఒక్కసారిగా ఎగిరి నిలబడ్డాడు..
తలని అటు ఇటు తిప్పి లాస్య ముందు నిలబడ్డాడు..
లాస్య తన చేత్తో వీర మొఖం మీద కోడదాం అని చెయ్యి వీర ముఖం దగ్గరికి తెచ్చింది.వీర ఆహ్ చెయ్యి పట్టుకొని తన ఇంకో చేత్తో లాస్య తలని మండపం పిల్లర్ కి వేసి కొట్టాడు..లాస్య తలకి మెల్లగా నుదిటి మీద రక్తం వస్తుంది ఇంకోసారి తలని పిల్లర్ కి వేసి కొట్టాడు వీర..!లాస్య కి తల మొత్తం తిరుగుతున్నట్టు అనిపించింది
వీర లాస్య కడుపులో పంచ్ లు ఇచ్చాడు బలంగా.... దెబ్బ తగిలి రక్తం బరబరా కారింది.. అది చూసి సుచిత్ర ఆవేశంతో వీర దగ్గరకు వచ్చి...
సుచిత్ర "ఎంత ధైర్యం రా!!! నీకు... చేసిందే పెద్ద తప్పు... అది చాలదు అన్నట్లు అందరిని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావ్... మనిషివేనా నువ్వు??? నీకన్నా పశువులు నయం..... అంటూ ఆవేశంగా తిడుతుంటే... వీర ఆమెను ఒక్కతోపు తోశాడు..
శృతి వెళ్ళి వీర తో 'ఎంత ధైర్యం రా!!! నీకు... అంటూ తన చెంప మీద కొట్టబోయింది..
వీర చూసిన చూపుకు భయం వేసిన ఆగలేదు..!
వీర తనని ఒక్కతోపు తోశాడు..
వీర " కాళీ అని అరిచాడు..కాళీ పరిగెత్తుకుంటూ వచ్చి తన జేబులోంచి ఒక ఇంజెక్షన్ తీసి లాస్య చేతికి గుచ్చాడు.
సుచిత్ర " ఏయ్ ఏం చేస్తున్నారు లాస్య నీ!!!!!!!
అయోమయంగా చూస్తున్న ' స్వప్న తో..బిందు "ఇంకా చూస్తావేంటి!!! అతను నీకు తప్ప ఎవడికి మాట వినడు... వెళ్ళు అతన్ని ఆపు... అన్నది..
స్వప్న కళ్ళు తుడుచుకుంటూ..స్టేజ్ మీద నుంచి ఆపండి... అని అరిచింది..స్వప్న వాయిస్ అసలు పైకి రావటం లేదు.ఇంక లాభం లేదని... స్టేజ్ దిగి వచ్చి..
"వీర" చెంప మీద ఒక్కటి పీకింది..
అంతే అంతా సైలెంట్....వీర కోపం గా చూసాడు కానీ ఏమి అనలేకపోయాడు.. కారణం కొట్టింది తన లవర్ అనేమో....
స్వప్న ఏడుస్తూ "ప్లీజ్!!! మా వాళ్ళని కొట్టకండి... అనగానే
వీర "అయితే నువ్వు నాతో రావాలి... అన్నాడు.. కాదు ఆర్డర్ వేశాడు...
స్వప్న 'మీతో నా?? నేను.. నేను రా... ను... అన్నది భయంగా.. వీర 'సరే.. రాకు.. ఇక్కడే వుండు... కానీ నేను రోజూ నీ కోసం వస్తా...వీళ్ళందరిని ఇలాగే టార్చర్ చేస్తా...అంటుంటే వీర చేతిలో ఉన్న లాస్య కింద పడిపోయింది..
శృతి 'ఏయ్!!! నువ్వు మనిషివేనా??? మా అక్క ఎన్నిసార్లు చెప్పింది నువ్వు అంటే ఇష్టం లేదని విన్నావా.!తన వెంబడ పడ్డావ్.!
ఇప్పుడు తన ఇష్టంతో పని లేకుండా తాళి కట్టిందే కాక... ఇంకా బెదిరిస్తున్నావ్!!! ఐ విల్ సి యువర్ ఎండ్... అంటూ వేలు చూపించింది..
వీర 'నువ్వు ఎవరే... మధ్యలో??? ఇది నాకు నా స్వప్నకి సంబంధించిన మ్యాటర్..
శృతి కోపం గా ఏదో అనేలోపు..
సురేంద్ర వచ్చి శృతి నువ్వు ఆగు... అన్నాడు..
స్వప్నకి భయంతో, షాక్ తో చేతులు చల్లగా అయిపోతున్నాయి..
వీర 'అసలు నేను ఆ రోజు మీ ఇంటికి వచ్చి అడిగిన రోజే.. ఒప్పుకొని వుంటే.. ఈరోజు ఇంత దూరం వచ్చేది కాదు... అన్నాడు సీరియస్ గా..
సురేంద్ర 'చూడు.. నువ్వు దొంగవి, రౌడివి... నీకు ప్రేమంటే తెలియదు... నీకు మనసే లేదు..
అలాంటిది నీకు మా స్వప్నని ఇచ్చి పెళ్లి చేస్తామని ఎలా అనుకున్నావ్?? అని అడిగాడు కోపం గా.
ఇదంతా గమనిస్తున్న బామ్మ, తాతయ్య ఒకరినొకరు చూసుకున్నారు.
తాతయ్య 'బామ్మ' చెవిలో ఏదో చెప్పారు..
బామ్మ ఆశ్చర్యంగా చూసింది...నిజమేనా అన్నట్టుగా...ఆయన కళ్ళు అవుననే ఆర్పారు...
సుదీప్ " సురేంద్ర వీడితో మాటలు ఏంటి...మళ్ళీ జైల్లో వేయిస్తే కానీ బుద్ధి రాదు..!ఈసారి లైఫ్ లాంగ్ జైల్లోనే వుండేటట్లు చేస్తా... అంటూ ఫోన్ తీశాడు ..
వీర తన రైట్ లెగ్ తో ఫోర్స్ గా సుదీప్ చేతిమీద కొట్టాడు.. ఫోన కింద పడింది
స్వప్న 'మీరు... వెళ్ళండి.. ఇక్కడినుండి ప్లీజ్ అన్నది వీర వైపు. చూస్తూ... కళ్ళలో నుండి నీళ్ళు ఆగటం లేదు..
వీర అక్కడే ఉన్న చైర్ లో కూర్చుని..
కాలు మీద కాలు వేసుకొని..'సమస్యే లేదు... నిన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళే సమస్యే లేదు అన్నాడు..
స్వప్న వైపు సీరియస్ గా చూస్తూ.. ఎవరికి ఏమి అర్ధం కావటం లేదు..
సురేంద్ర 'సరే... నాకు అర్థం అయింది..నిన్ను సెక్యూరిటీ ఆఫీసర్లకు అప్పగించిన నీ ఇన్ఫ్లుయెన్స్ వుపయోగించి బయటకు రావడం నీకు నిమిషాల్లో పని..అలా అని నువ్వు చేసిన పనికి... మా స్వప్న ని నీకు అప్పగించలేము...
వీర 'అయితే ఏమంటావ్!?? అని అడిగాడు సూటిగా..
సుదీప్ 'వీడితో మాటలేంటి సూరి.... అంటూ కోపం గా రాబోతుంటే..
సురేంద్ర " సుదీప్... నువ్వు ఆగు... నేను మాట్లాడుతున్నానుగా...
సుచిత్ర 'అన్నయ్య చెప్పిందే కరెక్ట్.. మీరు ఆగండి... వీడికి మాటలతో చెప్తే అర్థం కాదు...
వీర ఎగతాళిగా నవ్వుతూ. 'రివాల్వర్ గిరగిరా తిప్పుతూ.. అవునవును... నాకూ కూడా మాటల కన్నా చేతలంటేనే ఇష్టం...
సురేంద్ర 'సరే... ఇక్కడ కాదు... నాతో రా!!!
వీర 'ఒకడు రమ్మంటే... నేను రాను... నాకు రావాలి అనిపిస్తే వస్తా....
సురేంద్ర 'సరే... నీకు నీ భార్య కావాలి అంటే... నువ్వే వస్తావ్... అనేసి మీరంతా కూడా పదండి... అన్నాడు స్వప్న ఫ్యామిలీతో.. సినిమా మంచి పీక్ సీన్ లో వుండగా..
అది చూసి సురేంద్ర 'మీ అందరూ(గెస్ట్స్,relatives) ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఇంకో పది నిమిషాలు వుండండి.... అనేసి ఫాస్ట్ గా లాస్య కి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి లాస్యనీ రూమ్ వైపు తీసుకువెళ్ళాడు.
పవర్ కట్ అయినట్లు ఫేస్ పెట్టారు వచ్చిన అతిధులు...
సురేంద్ర వెనకే అందరూ కదిలారు..
(X వ్యక్తి 'హ.హ. వెళ్ళండి వెళ్ళండి.... రేయ్! వీర.... ఇప్పుడు చూస్తారా... నీ పతనం ఆరంభం.... అనుకుంటూ కసిగా...)
బిందు,నటాషా "స్వప్న" కి చెరో వైపు పట్టుకున్నారు..
సుచిత్ర, శృతి "వీర" వైపు కోపం గా,బామ్మ, తాతయ్య ఏదో ఆలోచిస్తూ నడిచారు..
వీర మాత్రం "స్వప్న" సొంతం అయిందనే ఆనందంతో చేతిలో రివాల్వర్ నీ తిప్పుతూ నడుస్తున్నాడు.
వెళ్తూ వెళ్తూ... కాళి కి కళ్ళతోనే ఏదో సైగ చేసాడు... కాళి ' ఊ ఊ... అని థంబ్ చూపించాడు. అందరూ రూమ్ లో కి వచ్చాక.. ' సుదీప్' 'వీర' ఒకరినొకరు కోపంగా చూసుకున్నారు.. అందరూ నెమ్మదిగా బెడ్ మీద కుర్చీల్లో కూర్చున్నారు.. ఒక్కొక్కరు... జరిగింది డైజెస్ట్ అవ్వలేక... ఇంకా షాక్ లోనే వున్నారు.. స్వప్న కి నటాషా వాటర్ బాటిల్ ఇచ్చింది.
స్వప్న "స్చ్ వద్దు అన్నది...
వీర "తాగు.. స్వప్న... మొహం చూడు ఎలా అయిపోయిందో అన్నాడు సీరియస్ గా....
సుదీప్ 'సూరి!!! వీడితో ఏంటి ఈ సీక్రెట్ మీటింగ్... నాకు.. నాకు వీడిని చూస్తుంటే.. కంపరంగా వున్నది.... అన్నాడు కోపం తో..
వీర 'నాకు మాత్రం నిన్ను చూస్తుంటే... ఎడారిలో ఎండలో నడిచినంత ఫీలింగ్ వస్తోంది మావ..
సుదీప్ 'అలా.. అలా పిలవకు... యు ఇడియట్ అంటూ పళ్ళు కొరికాడు..
సురేంద్ర 'మీ ఇద్దరూ కాసేపు ఆవేశం తగ్గించుకుంటే... జరగల్సింది ఆలోచిద్దాం..
వీర 'ఓయ్!!! ఏంటయ్యా!!! అసలు నువ్వు ఎవరు??? నా ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి.?
ఇంక రెండో ఆలోచన లేదు...నా స్వప్న ని తీసుకొనిపోవడమే.. అనగానే.
సుచిత్ర ' లాస్య ' తలకి ఫస్ట్ ఎయిడ్ చేస్తోంది.
సుచిత్ర 'గేయ్!!! పిచ్చి నా.... స్వప్న ఏమైనా బొమ్మ అనుకున్నావా??? ఇస్తే తీసుకెళ్ళడానికి..
సురేంద్ర " సూచీ నువ్వు ముందు లాస్య నీ చూడు.!!
శృతి 'ఏయ్!!! మా అక్క నీతో రాదు సో. నువ్వు దొబ్బెయ్..
సురేంద్ర 'పెద్దవాళ్ళం మేము మాట్లాడతాము... మీరు ఇద్దరు కాసేపు సైలెంట్ గా వుండండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు..
బిందు కి అయితే బ్రెయిన్ పని చేయడం లేదు.
"రవి... మనం ఎంత ట్రై చేశాం... అయినా స్వప్న ని ఈ వీర పెళ్ళి చేసేసుకున్నాడు.. అనుకుంటూ..వీర కి కనపడకుండా... నిల్చుంది.ఆ రూం లో... సోఫా సెట్ వుంది..
దాని చైర్స్ లో ఒక దాంట్లో వీర...ఇంకో దానిలో స్వప్న... ఎదురెదురుగా కూర్చున్నారు.