08-09-2025, 03:17 PM
(08-09-2025, 07:14 AM)StrongGrip Wrote: Manchidi.....
మేము మారాము ఇలానే ఉంటాం అంటే ఎవడు మాత్రం ఏం చేయగలడు.
కాని ఒకటి అన్న.
ఒక మనిషి అయిన ఒక సంస్థ అయిన సమాజం లో కాలంతో పాటు up to డేట్ update అవుతూనే మనుగడ ఈజీ అవుతుంది.
వేరే సైట్స్ లో, ఒక స్టోరీ మొత్తం లో మెయిన్ charcters నేమ్స్ ni ఎవరికి nachindi వాలు set చేసుకునే lanti features తో ముందుకు వెళ్తుంటే.
మనం మాత్రం ఈ రంధ్రం లో (వీటిని ఏం అంటారో కూడా తెలీదు) యానిమేటెడ్ emojis ni పట్టుకుంనీ వేలాడుతున్నo.
Keyboard lo unde simple plain emojis ki suport cheese code రాయలేక.
Baita yeni ai lu levu, yentha mandi software valu leru ikkada. Konchm efforts petina storys ki kotha ragulu Adochuu.
Site ki viewership penchochu.
Ads ki rate penchi quality ads run cheyochu.
Aha money తో maintains kuda easy avuthundi.
Site ki lime light దొరుకుతుంది.
Inka mi istam (రెండు చేతులు జోడించిన నమస్కారం emoji)
మిత్రమా నాకు ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్ గురించి పెద్దగా తెలీదు.
ఒకసారి ఏదో చేద్దాం అని ప్రయత్నిస్తే రెండురోజులు పట్టింది మళ్ళీ బాగుచేయడానికి.
ఈ సాఫ్ట్వేర్ గురించి తెలిసిన వారు ఎవరైనా చెబితే అలానే చేద్దాం.
నా ఇష్టం ఇలానే ఉంటా అని నేను ఎప్పుడూ అనలేదు అనను కూడా.
అందరూ ఇక్కడికి వచ్చి కథలు చదివి ఆనందించాలి అనుకునేవాడిని.

