Thread Rating:
  • 14 Vote(s) - 3.21 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery Boss ( HR ) Tho రతిలీలలు
సాయంకాలం టా టాఈ... అంటూ వాచ్‌లో టైమ్ చూసి కనుబొమ్మ ఎగరేస్తూ సౌమ్య సైడ్ చూసా.
సౌమ్య, తన్వి నన్ను చూసి చిలక నవ్వులు పూయించారు.

నేను: Humm Humm అన్నట్టు చూస్తున్నా.

సౌమ్య: సరే, ఇప్పుడు ఏం చేద్దాం

నేను: ఇంకా చేసేది ఏం ఉంది. లెట్స్ చిల్ బ్రో.....

అంటూ SCHL లో లాస్ట్ బెల్ కొట్టగానే పిల్లలు ఎలా బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటారో అలా ఫాస్ట్ ఫాస్ట్‌గా లాప్‌టాప్ అండ్ నా Things అన్నీ బ్యాగ్‌లోకి కుక్కుతున్నా.

తన్వి, సౌమ్య బిత్తరపోయి నా ఎక్సయిట్‌మెంట్‌ని చూస్తూ నవ్వుకుంటున్నారు.
నేను వాళ్ళని చూసి,
నన్నేం చూస్తున్నారా, ఎవడి బ్యాగ్ వాడు సర్దుకోండి, ఏహే (అని గట్టిగా గదిరించా).
తన్వి, సౌమ్యకి కూడా ఎక్సయిట్‌మెంట్ పెరిగిపోయి ప్యాకప్ చేసుకుంటున్నారు.
పవన్ గాడు మాత్రం అలా చూస్తున్నాడు ఇంకా వర్క్ ఉంది అన్నట్టు.
నేను: HR & TL ఏ పార్టీ అని వెళ్తుంటే వర్క్ అంటావ్ ఏంటోయ్ నువ్వు పదా అని గట్టిగా అనేసరికి వాడు లాప్‌టాప్ ఆఫ్ చేసి ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాడు.

అందరం గబగబా క్యాబిన్ లోంచి బయటికి వచ్చాం.
అందరిలో ఎక్సయిట్‌మెంట్... కోలాహలంగా మారింది మా టీమ్‌లో.
(ఒక పార్టీ కోసం ఇంతలా ఎక్సయిట్ అవుతారా అనుకోవచ్చు. Valid పాయింటే eh . but సౌమ్య టీ.ఎల్. అయినప్పటి నుండి ఏం పార్టీలు చేసుకోలే, ఇంకా మేడమ్ వచ్చినాక ఏదో డిక్టేటర్‌షిప్ లాగా అయిపోయింది. కానీ ఇప్పుడు సడన్‌గా డిక్టేటర్ తోనే పార్టీ అనేసరికి సౌమ్యకి, తన్వికి ఎక్సయిట్‌మెంట్ పెరిగింది. ఇంకా నాకు అయితే తెలిసిందేగా మేడమ్ రంధ్రాలు గెలకాలని అని ఏదో ఆశ, పవన్ గాడికి అయితే వేరే లెవెల్ రీజన్ ఉంది ఇంకా).

మేడమ్ క్యాబిన్ దగ్గరికి వచ్చాక,
నేను: మీరు వెళ్ళండి ఇంకా. రెడీ అయ్యి కాల్ చేయండి.

తన్వి: నువ్వు ఎక్కడ వెళ్తావు (సౌమ్య కూడా అదే డౌట్‌తో చూసింది).

నేను: Arey నేను మేడమ్‌కి చెప్పి వస్తాలే, మీరు వెళ్ళండి ఇంకా టైమ్ వేస్ట్ ఎందుకు

తన్వి, సౌమ్య, పవన్: ఓఓ ఓకే ఓకే, సరే సరే అని కిందికి వెళ్ళిపోయారు.

నేను మేడమ్ డోర్ ముందు ఒక 1 నిమిషం నిలబడి,
ఎక్సయిట్‌మెంట్ అంతా అణచుకుని, హ్మ్మ్ రెడీ అన్నట్టు,
నార్మల్‌గా మేడమ్ క్యాబిన్ డోర్ తీసి,
మేడమ్ అంటూ లోపలికి వెళ్ళా.
మేడమ్ ఇంకా ఏదో గెలుకుతుంది సిస్టమ్‌లో.

నేను: (పదండి వెళ్దాం అంటే బాగోదు ఏమో అని) మేడమ్, మేము వెళ్తున్నాం. మీరు వస్తున్నారు కదా (అని కొంచెం level వేస్తూ అడిగా).

మేడమ్: నాకు కొంచెం పని ఉంది, మీరు వెళ్ళండి (అని మేడమ్ కూడా క్యాజువల్‌గా చెప్పి నాలో గాలి తీసేసింది).

నేను: (థూ, యదవ నారా యదవ, ఓవరాక్షన్ అవసరమా రా మనకి అని నన్ను నేనే తిట్టుకుంటూ, గాలిపికేసిన బెలూన్ లా సాడ్ ఫేస్ వేసుకుని ఏం మాట్లాడాలో తెలీక అలా చూస్తూ నిల్చున్నా).

మేడమ్: ఏంటి...

నేను: మేడమ్మ్మమ్... (అంటూ గారబమైన వయ్యారాలు పోతూ sad ga పిలిచా).

మేడమ్: (సిస్టమ్ గెలకడం ఆపి నన్ను చూసి) అబ్బా, నాకు ఇంకా కొంచెం పని ఉంది, మీరు వెళ్ళండి నేను వచ్చి జాయిన్ అవుతా అంటున్నా (అని నా ఫేస్‌లో సాడ్‌నెస్ చూసి స్వీట్‌గా చిరాకుగా చెప్పింది).

నేను: (హమ్మయ్య అనుకుని ఫేస్ హ్యాపీగా పెట్టి) ఈ..... అంటూ సరే మేడమ్.

మేడమ్: e ఆపు ఇంకా వెళ్ళు.

నేను: త్వరగా రండి మేడమ్, మీ PG ఫాస్ట్‌గా క్లోజ్ చేస్తారు అనే పార్టీ కొంచెం early గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం.

మేడమ్: (ఓఓఓ అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ పెట్టి) అవునా సరే, అయిపోగానే PG కి వెళ్ళి చేంజ్ అయ్యి ఫాస్ట్‌గా వచ్చేస్తా లే. మీరు అక్కడికి వెళ్ళిపోండి నా కోసం వెయిట్ చేయకుండా.

నేను: (ఫేస్ కొంచెం సాడ్‌గా పెట్టినట్టు యాక్ట్ చేసి) సరే మేడమ్ అంటూ బయటికి వచ్చేశా.

.
.
కిందికి వెళ్ళేసరికి,
సౌమ్య కారులో నా కోసమే వెయిట్ చేస్తుంది.

నేను కార్ దగ్గరికి వెళ్ళి విండో లోంచి కారు లోపల ఉన్న సౌమ్యతో,
నేను: ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా, వాళ్ళు ఎక్కడ

సౌమ్య: నీ కోసమే వెయిట్ చేస్తున్నా రా, నిన్ను డ్రాప్ చేసి వెళ్తా, పదా. వాళ్ళు క్యాబ్‌లో వెళ్ళిపోయారు అప్పుడే.

నేను: నేను కూడా క్యాబ్‌లోనే వెళ్ళేవాడిని కదా ఎందుకు ఆగావు (అంటూ కారు డోర్ తీసి లోపలికి ఎక్కా).

"ఇంతకు ముందు చెప్పినట్టు అందమైన అమ్మాయిల కార్లలో ఉండే స్మెల్ చాలా బాగుంటుంది." లోపలికి ఎక్కగానే ఆ Fragrance సుకుమారంగా ఏసీ గాలితో కలిసి నా మొఖానికి తాకింది.
ఇంకా అలా డ్రైవ్ చేసుకుంటూ అలా అలా పార్టీ గురించి కొంచెం మాట్లాడుకుంటూ నా అపార్ట్‌మెంట్స్‌కి వచ్చేశాం.

నా అపార్ట్‌మెంట్స్‌కి వచ్చేసరికి నాలో, సౌమ్యలో సిగ్గు ముంచుకొచ్చింది. నైట్ జరిగినవి గుర్తుకు వచ్చి. కాసేపు సైలెంట్‌గా ఉన్నాం.
సౌమ్య: సరేలే వెళ్ళి రెడీ అవ్వు ఇంకా (అని స్వీట్‌గా స్లో వాయిస్‌లో చెప్పింది).

నేను: హ్మ్మ్ (అంటూ డోర్ ఓపెన్ చేశా).

సౌమ్య: రేయ్, రెడీ అయ్యాక కాల్ చేయి.

నేను కార్ దిగా, సౌమ్య స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది...
.

.
రూమ్‌కి వెళ్ళి స్నానం చేసి,
ప్యాంట్, టీ షర్ట్, బెల్ట్, వాచ్, రింగ్, చైన్, షూస్ అంటూ ఏదో అలా అలా సదా సిద్ధంగా రెడీ అయిపోయి...
[Image: WZ00dnqn_o.jpeg]

సౌమ్యకి కాల్ చేశా.
సౌమ్య: ఏంట్రా, రెడీ అయ్యావా

నేను: హా, నువ్వు

సౌమ్య: అయిపోవచ్చింది.

నేను: వాళ్ళు కాల్ చేశారా

సౌమ్య: హా, తన్వి చేసింది.

నేను: రెడీ అయ్యింది అంటనా..!

సౌమ్య: హా, నన్ను వచ్చి పిక్ చేసుకో అన్నది రా.

నేను: అవునా, చేసుకొని రా మరి.

సౌమ్య: ఎలా రా, అది నీకు ఆపోజిట్ సైడ్‌లో ఉంటది.

నేను: అవునా...

సౌమ్య: హ్మ్మ్ (కొంచెం సాడ్ టోన్).

నేను: parledhu le , నువ్వు దాన్ని అండ్ పవన్ గాడిని పిక్ చేసుకుని రా. నేను క్యాబ్‌లో వెళ్ళిపోతా.

సౌమ్య: హూహ్ హూహ్ (అని మరంగ.. బాధతో మూలిగినట్టు అన్నది).

నేను: ఏంటి

సౌమ్య: వెళ్ళాలా, వాళ్ళనే క్యాబ్‌లో రమ్మందాం రా, నేను నీ దగ్గరికి వస్తా.

నేను: వద్దు, అది ఫీల్ అవుతాది మళ్ళీ (అసలే మేము ఇద్దరం క్లోజ్ అయ్యాము అని possesivnes తో చంపేసింది, ఇంకా ఇప్పుడు దాన్ని కాదు అని నన్ను పిక్ చేసుకుంటే ఇంకేమైనా ఉందా అని భయం అనిపించింది).

సౌమ్య: అంతే అంటావా

నేను: ఆహా, అలాగే పవన్ గాడు కూడా ఉన్నాడు కదా వెళ్ళు.

సౌమ్య: సరే, నేను పబ్‌కి వచ్చేస్తా, అడ్రస్ ఉంది కదా, నువ్వు వెళ్ళిపో.

నేను: సరే అని కాల్ కట్ చేసి.
కొన్ని వాటర్ తాగి,
బయటికి వచ్చా, అరౌండ్ 7 అయ్యేసరికి కొంచెం కొంచెం చీకటి అయ్యింది, ముంబై సాయంకాలపు లైట్స్ వెలుగుతో అందాలు అద్దుకుంది.
క్యాబ్ తీసుకుని పబ్‌కి వెళ్ళిపోయా.




.
ఎంట్రీ చూపించి లోపలికి అడుగుపెట్టగానే Neon అండ్ Disco లైట్స్ స్వాగతం పలికాయి.

లోపలికి వెళ్ళగానే left సైడ్‌లో డ్యాన్స్ ఫ్లోర్, Right సైడ్‌లో బార్ కౌంటర్ ఉంది. స్ట్రైట్‌గా వెళ్తే సిట్టింగ్ ఏరియా ఉంది, టేబుల్స్ అండ్ చైర్స్. అది inside 2 ఫ్లోర్స్ లాగా..., లెఫ్ట్ సైడ్‌లో పైకి స్టెప్స్ ఉన్నాయి.

స్ట్రైట్‌గా వెళ్ళి పైకి వెళ్లకుండా కిందనే, ఒక 7 మెంబర్స్ కూర్చునేలా రౌండ్ సోఫా లాంటిది ఉంది, దాని ముందు ఒక రౌండ్ టేబుల్ ఉంది. పైన ఇంకో ఫ్లోర్ లాగా ఉండేసరికి సీలింగ్ కిందికి ఉంది, లైట్స్‌తో సిట్టింగ్ అంతా సూపర్ కనిపిస్తుంది.

వెళ్ళి కూర్చున్నా. 7:30 ఏ అయ్యేసరికి Crowd అప్పుడు అప్పుడే వస్తున్నారు. కొంచెం ఖాళీ ఖాళీనే ఉంది పబ్. మ్యూజిక్ కూడా లైట్‌గా సౌండ్ పెట్టారు.

అలా కూర్చుని ముంబైలో 1st Time పబ్‌లోకి vache సరికి అక్కడి environment లో సెటిల్ అవుతూ ఆ Ambinceని ఎంజాయ్ చేస్తున్నా ఫోన్ గెలుకుతూ,

ఎలా ఉన్నావ్ బేబీ ఎలా ఉంది అని మెసేజ్ పెడుతూ చాట్‌లో.

అలా ఒక 5 నిమిషాలకి వెయిటర్ వచ్చింది. కాసేపు ఆగి రా, మా వాళ్ళు వచ్చాక పిలుస్తా అని చెప్పి.

సౌమ్యకి కాల్ చేస్తే Reach అయ్యయురా, బయటే ఉన్నాం అని చెప్పింది.

నేను లోపలే ఉన్నా, రండి అనగానే,
ఇదిగో వస్తున్నాం 2 నిమిషాలు అని కాల్ కట్ చేసింది....
.
.
.
Like Reply


Messages In This Thread
RE: Boss ( HR ) Tho రతిలీలలు - by StrongGrip - 08-09-2025, 01:03 PM



Users browsing this thread: 4 Guest(s)