08-09-2025, 05:24 AM
(07-09-2025, 04:50 PM)StrongGrip Wrote: Idham బ్రో ఇక్కడ మేడమ్ తో 1st party అయిపోగానే.
Actually ఈ పార్టీ కూడా 5డేస్ బ్యాక్ అయిపోయేది బట్
తెలుసు కదా... అనుకోని పనులు osthune ఉంటాయి.
ఎపుడు expect చేయాలి అంటే నేను ఏం చెప్పగలను బ్రో.
అంత eagar గా ఉండి, నాను తీటుకోకండి.
కావాలి అంటే మొత్తం స్టోరీ synopisi Chepestha.
Noooooo... aa pani matram matram cheyaku bro.

mottam interest dobbuddi.