07-09-2025, 10:46 PM
(07-09-2025, 09:06 PM)Re@der Wrote: స్కూ ల్కాలేజ్ ..
పోలీ స్సెక్యూరిటీ అధికారి
శ ర్మరావు
ఇంకేమైనా ఉన్నాయా??![]()
![]()
కొందరు ఉన్నారు ఏదో ఒకరకంగా చిన్నపిల్లలు అని చూపించాలి అని తాపత్రయ పడే వారు.
అది ఉండకూడదు అని స్కూ లు అనే పదాన్ని వాడకూడదు అని అలా చేయవలసి వచ్చింది.
పోలీ సు అనే పదం , మన రచయత ఒకరికి స్ట్రాంగు వార్నింగు వచ్చింది అని ఎంతో బాధపడ్డాడు.
శ ర్మ ఒక కులాన్ని హేళన చేసేవిధంగా రాస్తున్నారు అని మార్చడం జరిగింది.
ప్రతిదానికి ఒక కారణం ఉంది మిత్రులారా.