07-09-2025, 08:34 PM
ఏమోజీ లు ఏమో కానీ ఈ చిన్న పిల్లలు కాలేజ్ కి వెళ్ళటం... సెక్యూరిటీ అధికారులు ఉండటం లాంటివి కాస్త review చేసి కొన్ని చోట్ల allow చేస్తే బాగుంటుంది ఏమో... పూర్తిగా ఒక పదాన్ని నిషేదించటం రచయిత స్వేచ్ఛ ని హరించటమే... అవి తప్పుగా ప్రయోగిస్తే వాటిని పరిశీలించి మార్పు చెయ్యాలి తప్ప మీరు ఎం రాసిన అది తప్పు అవుతుంది అనటం పెద్ద తప్పు