07-09-2025, 08:25 PM
ఆవును.. ఎమోజీలు తక్కువ గానే ఉన్నాయి. మన మొబైల్ ఫోన్ లోని ఎమోజీ బోర్డు లో ఉండే ఎమోజీలు ఉంటే బాగుంటుంది..
ఒకవేళ సైట్ లో ఎమోజీలు కొత్తవి పెట్టటం కుదరకపోయినా, కనీసం మనం పెట్టిన ఎమోజీలు Allow చేసినా చాలు... మన ఫోన్ లోంచి ఎమోజీలు పెట్టినా, అది పోస్ట్ అయ్యేసరికి ??? మార్కులు వస్తున్నాయి.. కనీసం అది Allow చేస్తే సరిపోతుంది.