07-09-2025, 03:45 PM
(07-09-2025, 02:40 PM)k3vv3 Wrote: బాగుంది అనామిక గారూ
కొద్దిగా ముందే ముగించారనిపిస్తోంది, ఈ కథను?
మీరు చెప్పింది నిజమే. కథని ముందుగానే ముగించాను.
ముందుకి ఎలా తీసుకెళ్ళాలి అనే కన్ఫ్యూషన్ వచ్చింది. అలాగే ఎక్కడ శుభం కార్డు పెట్టాలి అనేది కూడా నాకే అర్ధం కాలేదు. అందుకే ఇక్కడితో ఆపేద్దామని అనుకున్నాను.
ఇలాంటి ఫాంటసీ కథనే ఇంకొకటి లైన్ అప్ చేస్తున్నాను. అయితే దాంట్లో అడ్వెంచర్ ని కూడా కలుపుతున్నాను. అడ్వెంచర్ ని పూర్తి చేయడం తో కథని ఎండ్ చేయడం సులభం అవుతుందని అనుకుంటున్నాను.
ఈ కథకి దాదాపు 100K వ్యూస్ వస్తాయని అసలు ఊహించలేదు.
పాఠకులు కోరుకుంటే దాని వివరాలు త్వరలోనే చెబుతాను.