07-09-2025, 11:24 AM
(07-09-2025, 11:12 AM)sarit11 Wrote: పాఠకులు - రచయితలు అనే దారం ఉన్నట్టు గుర్తు.
చర్చలు అనవసరం bro... నిద్రపోతున్న రీడర్స్ ని అప్పుడప్పుడు అలా గిచ్చుతు active cheyyali అంతే.... Actual ga మంచి story ni చదివి enjoy chestaru... But encourage చేస్తే ఇంక మంచి స్టోరీస్ వస్తాయి అని point వాళ్లకి తెలీదు... As a దిక్కుమాలిన experience ఉన్న ఒక writer గా nenu ఆ point చెప్తున్నా.... కొత్త గా రాసేవాడికి కొద్దిగా మంచి కామెంట్స్ కనిపిస్తే ఊపు వేరే లా ఉంటాది... లేదంటే ఈసిరో వాసుదేవా అన్నట్లే few updates తో మంచు కురుసిపోతుంది


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)