07-09-2025, 11:22 AM
సరిత్ బ్రో....
ఈ సైట్ లో ఇంకా కొని emojis add చేయొచ్చు కదా.
ఈ సైట్ మెయింటెన్స్ కి మీరు చాలా కష్టపడుతున్నారు తెలుసు.
కానీ ఈ ఆధునిక ప్రపంచం లో ముందుకు వెళ్తూనే ఉండాలి, ఇపుడు ఎంత టెక్నాలజీ పెరిగింది మీరు కాస్త ఇంట్రెస్ట్ పేటి min నార్మల్ usage emojis అయినా సైట్ సపోర్ట్ చేసే ల కోడ్స్ రాయండి ప్లీజ్.
ఇపుడు ఉనా ఈ యానిమేటెడ్ emojis కాన, ప్లెయిన్ emojis సపోర్ట్ చేయడం చాలా ఈజీ ఏమో సైట్ కి.
ప్లీజ్ ఇది ఆలోచించండి. ఇక్కడ ఎందరో writers ఉనారు వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఆ.. అప్డేట్ ఇస్తే.
నార్మల్ ఒక చిన వాట్సాప్ convo రాయాలి అంటే ఎర్ర మొకం emoji thela heart అది idi అని రాయాల్సి వస్తుంది. ఇబ్బంది గా ఉంటుంది అది కూడా టైప్ చేయాలి అంటే....