07-09-2025, 09:40 AM
(07-09-2025, 09:36 AM)sarit11 Wrote: మినిమమ్ డిగ్రీ గారు
ఏమిటండీ ఈ అన్యాయం.
మంచిగా సుహృధ్భావ వాతావరణంలో చర్చా వేదిక నడిచింది అనుకునే లోపల 15 కామెంట్లు రిపోర్ట్ చేశారు.
వాటిని తొలగించాను.
ఏమిటో ఈ మాయ.
నాలుగు పోస్టులకు like కూడా చేశాను.
నాకు ఎందుకో disturbance la అనిపించింది sarit bro... Enduku తొక్కలో discussion ప్రశాంతంగా స్టోరీ okati ఉంటే చాలు... అప్పుడప్పుడు అలా ఆవేశం వస్తూ పోతూ ఉంటాది.... మనం మాత్రం ఈ సైట్ లోనే ఉంటాం...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)