07-09-2025, 01:39 AM
(07-09-2025, 01:33 AM)elon_musk Wrote: కథ రాయడం స్టార్ట్ చేసాక ఏ మూవీ సీన్ చూసినా, ఇంస్టా లో రీల్స్ చుసిన కూడా ఐడియాస్ వస్తున్నాయి కథ లో సీన్స్ కి. అవి అన్ని సేవ్ చేస్కోవడం... వాటిని కథ లో ఎలా ఇరికించాలో మల్లి ఆలోచించడం...
కొన్ని సార్లు క్యారెక్టర్ soul లాస్ అవ్వకుండా ఒక్క డైలాగ్ రాయడానికి అర గంట ఆలోచించాల్సి వచ్చింది, కథ రియాలిటీ కి దగ్గరగా ఉండాలిగా మరి...
అంత నానా సంకలు రాసి కథ రాస్తే కామెంట్స్ రాకపోయినా, సింపుల్ గా నైస్ అప్డేట్ అని కామెంట్ వచ్చిన, ఛీ ఇంతేనా నేను రాసింది అనిపిస్తుంది...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)