05-09-2025, 12:55 PM
మీ అభిప్రాయాన్ని గౌరవంగానే భావిస్తున్నాను. మీరు చెప్పిన పద్దతి నాకు నచ్చింది.
(Criticize చేయడాన్ని, భావాన్ని వ్యక్తపరచడాన్ని నేను ఎప్పుడూ తప్పు పట్టను. మీ మంచికోసం చెబుతున్నాను అంటూ tagline పెడితేనే చిర్రెత్తుకొస్తుంది. మంచికోసం చెబితే, పర్సనల్ గా చెప్పాలి, ఓపెన్ గా criticize చేస్తూ మంచికోసమే అనే డబల్ స్టాండర్డ్ భావాలు నచ్చవు. అలాగే criticize మాత్రమే చేయాలనుకుంటే నేరుగా చెయ్యొచ్చు, దానికి మంచికోసం అనే tagline అవసరంలేదు)
ఈ ఎపిసోడ్ నుండి మామూలు వాడుక భాషని ఉపయోగిస్తున్నాను. చూద్దాం ! ఇలా రాయడం ఎంతమందికి నచ్చుతుందో.