05-09-2025, 09:10 AM
(This post was last modified: 05-09-2025, 09:33 AM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
Sarit bro, when we open profile, Time spent online అని చూపిస్తుంది. అక్కడ 24 hours time spent online limit పెట్టి, అది దాటి viewership కోసం Register అవ్వాలి. ఇలా కుదురుతుందా? Browser cookies ద్వారా device track ఉంటుంది కాదా కొన్ని sites కి. Example Narakeet, అందులో 15 chances ఉంటాయి, limit దాటితే device లో ఇక text to speech conversion ఇవ్వదు.
Just registration not like everytime login. For viewership more 24 hours you should have account in site.
Account ఉంది కదా login చేద్దాం అనే thought వచ్చే అవకాశం ఉంటుంది, కనీసం 100 లో 5 మందికైన.
Just registration not like everytime login. For viewership more 24 hours you should have account in site.
Account ఉంది కదా login చేద్దాం అనే thought వచ్చే అవకాశం ఉంటుంది, కనీసం 100 లో 5 మందికైన.