05-09-2025, 06:30 AM
(04-09-2025, 08:45 PM)anaamika Wrote:ఈ కథ ఒరిజినల్ పేరు "Laavish". Written by Atif Zaidi.
కథని రాసింది ఒక xxxx రచయిత. అలాగే మొత్తం కారెక్టర్స్ అన్నీ వాళ్లకి సంబంధించినవే. కథ కూడా అలాగే సాగుతుంది. కాకపొతే మన తెలుగు వాళ్లకి అన్నీ అలానే ఉంచి రాస్తే, కథలో బాగా తేడా వస్తుందని తెలుగు పేర్లతో, కొంచెం తెలుగు వాతావరణాన్ని కలిపిద్దామని మార్చి రాస్తున్నాను.
ఇక మీరు చెప్పినట్లు A.I సహాయం తీసుకున్న మాట వాస్తవమే అయినా, అది చాలా ఘోరంగా వుంది. అది అలానే ఉంచి కేవలం పేర్లు మార్చి పోస్ట్ చేస్తే, కథని వెయ్యి మంది కూడా చదవరు. నేను దాదాపు ప్రతి పదాన్ని వీలైనంతవరకు మళ్ళీ మారుస్తూ రాస్తున్నాను. ఇక సెక్సువల్ కంటెంట్ ని A.I ద్వారా మార్చుకోవడం దాదాపు అసాధ్యం (అప్పటికీ కొన్నిసార్లు దాన్ని కూడా బోల్తా కొట్టిస్తున్నాను అనుకోండి, అది వేరే సంగతి). అది మీకు కూడా తెలిసే ఉంటుంది. దీనికే చాలా టైం పడుతుంది. effort ని మెచ్చుకున్నందుకు చాలా సంతోషం.
నేను కొంచెం పాత తెలుగుని ఇష్టపడతాను. బహుశా అందుకే మీకు గ్రాంధికం లా అనిపించివుంటుంది. నేను ఇకనుండి వాటిని కూడా మామూలు వాడుక భాషలో రాయడానికి ప్రయత్నిస్తాను.
మీ సూచనకి నా హృదయపూర్వక నమస్కారాలు.
మీకు మన పాత తెలుగు ఇష్టమైతే అదే ఉపయోగించండి!
నేను కేవలం నా అభిప్రాయం మాత్రమే వ్యక్తపరిచాను .
మీకు నచ్చినట్టుగానే వ్రాయండి!!




