04-09-2025, 07:23 PM
(04-09-2025, 01:11 PM)Akhil2544 Wrote: Na google pay flipkart undhi amazon ledhu sarit garu flipkart ok na
మిత్రమా google pay లో amazon లేదు అంటున్నారు. ఓకే.
అయితే డైరెక్టుగా Amazon app అయితే ఉంది కదా మీ మొబైల్ లో.
అందులోకి వెళ్ళండి.
1 ఇందులో కూడా పైన search box ఉంటుంది.
అందులో gift cards అని type చేయండి.
amazon pay gift cards అని వస్తుంది . అది సెలెక్ట్ చేయండి.
2 చాలా రకాల gift cards చూపిస్తుంది అందులో.
10, 500, 1000, 2000,
ఎక్స్పెరిమెంటల్ గా అయితే 10 rs ది Amazon Pay eGift Card సెలెక్ట్ చేయండి.
3 Email మరియు share via link అని రెండు box చూపిస్తుంది.
To
సెలెక్ట్ Email , కింద box లో [email protected] పెట్టండి.
From
some xyz name
కిందికి వస్తే Buy now అనే button click చేస్తే
4 మీ అకౌంట్ లింక్ అయినది చూపిస్తుంది.
అక్కడ మీరు ఓకే చేస్తే , కొనడం నాకు లింక్ రావడం జరుగుతుంది.